భోపాల్: వార్తలు

Bhopal: భార్యకు ఉరి వేసి.. దగ్ధం చేసిన వ్యక్తి భోపాల్ లో అరెస్ట్ 

తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం వుందనే అనుమానించాడు. దీనితో భర్త నదీముద్దీన్ ఆమెను భోపాల్ లో హతమార్చాడు.

MadhyaPradesh : ఓటు వేసిన బీజేపీ నాయకుడి మైనర్ కుమారుడు.. పోలింగ్ టీం సస్పెండ్.. ఎఫ్ఐఆర్ నమోదు 

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బెరాసియాలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓ మైనర్ ఓటు వేసినట్లు చూపుతున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో గురువారం వివాదం చెలరేగింది.

Madhya Pradesh: మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు దగ్ధం 

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వల్లభ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Girls missing: అక్రమంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్ 

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విషయం వెలుగులోకి వచ్చింది. భోపాల్‌లోని చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది.

భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు 

మధ్యప్రదేశ్ భోపాల్‌లోని వివిధ శాఖల కార్యాలయాలు ఉండే ప్రభుత్వ భవనాల సముదాయం సాత్పురా భవన్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి.

భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం 

భోపాల్‌లోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం 'సత్పురా భవన్‌'లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం జరగ్గా, మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు శ్రమిస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు

హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి సంచలనం సృష్టించగా, భోపాల్ ఏటీఎస్, హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.