సైఫ్ అలీఖాన్: వార్తలు

News
filmography

Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక ట్విస్ట్.. బెంగాల్‌లో మహిళ అరెస్టు

ముంబైలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ నుండి ఒక మహిళను అరెస్టు చేశారు.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి.. నిందితుడి వేలిముద్రలు ఎక్కడ? 

ఇటీవల దుండగుడి దాడిలో గాయపడిన ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నా ఈ కేసులో ట్విస్ట్ వెలుగుచూసింది.

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ కేసులో సంచలనం.. విభిన్నంగా సైఫ్, కరీనా వాంగ్మూలాలు

సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ల వాంగ్మూలాలపై చర్చ జరుగుతోంది. ముంబై పోలీసులు గురువారం సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు, అయితే కరీనా వాంగ్మూలం మాత్రం తేడాగా ఉంది.

24 Jan 2025

సినిమా

Saif Ali Khan: తెల్లవారుజామున 2.30గంటల సమయంలో సైఫ్ అలీఖాన్ పై దాడి.. గంటన్నర తర్వాత ఆసుపత్రికి..

ఇటీవల దుండగుడి దాడిలో గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.

22 Jan 2025

భోపాల్

Saif Ali Khan:భోపాల్ హైకోర్టు సంచలన తీర్పు.. రూ. 15 వేల కోట్ల ఆస్తిపై హక్కు కోల్పోయిన సైఫ్ అలీఖాన్ కుటుంబం

బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీఖాన్‌కు మరోసారి షాక్‌ తగలినట్లు కనిపిస్తోంది.

Saif Ali Khan: ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్న సైఫ్ అలీఖాన్

నటుడు సైఫ్ అలీఖాన్‌ తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇటీవల తన ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు దాడి చేయడంతో ఆయనకు గాయాలైన విషయం తెలిసిందే.

21 Jan 2025

సినిమా

Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై దాడి..ఆటో డ్రైవర్ సేవలకు రివార్డు .. ఎంతంటే?

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగి వారం రోజుల అయ్యింది. ఈ ఘటనలో సైఫ్‌కు ప్రాణాలు కాపాడడంలో ఓ ఆటో డ్రైవర్ కీలక పాత్ర పోషించాడు.

Saif Ali Khan: మెరుగుపడ్డ సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం.. ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఇవాళ లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కానున్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. ఉదయం 10 గంటలకు సైఫ్‌ డిశ్చార్జ్‌ కావొచ్చని సమాచారం.

20 Jan 2025

సినిమా

Saif Ali Khan attack case: సైఫ్‌ అలీఖాన్‌పై దాడి ఘటన.. వెలుగులోకి నిందితుడికి సంబంధించి కీలక విషయాలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన ప్రధాన నిందితుడు పోలీసులు అరెస్టు చేసిన విషయం ఇప్పటికే వెల్లడైంది.

Saif Ali Khan: సైఫ్‌పై దాడి కేసు.. నిందితుడిపై 5 రోజుల పోలీస్ కస్టడీ

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను బాంద్రాలోని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

Saif Ali Khan: సైఫ్‌ దాడి కేసులో అసలైన నిందితుడి అరెస్ట్‌

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.

Saif Ali Khan: సైఫ్‌పై దాడి కేసులో నిందితుడి కొత్త వీడియో.. ముంబై పోలీసుల గాలింపు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడి కోసం ముంబై పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన అనంతరం, పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి ముంబై మొత్తం వివిధ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు.

Saif Ali Khan: 'నా ప్రవర్తనపై సిగ్గుగా ఉంది'.. సైఫ్ అలీఖాన్‌కు ఊర్వశీ రౌతేలా క్షమాపణలు 

బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.

Shah Rukh Khan: సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడు.. షారుక్ బంగ్లాలో రెక్కీ నిర్వహించాడా..?

సైఫ్‌ అలీఖాన్‌ దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడిని కత్తితో పొడిచిన మిస్టరీ దుండగుడు ఈ వారం ప్రారంభంలో షారుక్ ఖాన్ ఇంటిని కూడా దోచుకున్నాడని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు .

17 Jan 2025

సినిమా

Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ పై దాడి.. నిందితుడి అరెస్ట్

సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

16 Jan 2025

సినిమా

Saif Alikhan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడి చిత్రాన్ని విడుదల చేసిన ముంబై పోలీసులు 

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై తెల్లవారుజామున 3 గంటల సమయంలో దారుణమైన దాడి జరిగింది. బాంద్రాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో ఆరుసార్లు దాడి చేయడంతో మెడ, వెన్నుపాముపై తీవ్ర గాయాలయ్యాయి.

Saif Ali Khan: సైఫ్‌ ఇంటిని పరిశీలించిన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌.. ఇంతకీ ఎవరీ దయానాయక్‌..

సినీ నటుడు సైఫ్ అలీఖాన్ దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

16 Jan 2025

సినిమా

Saif stabbing incident: సైఫ్‌పై దాడి ఇంటి దొంగల పనే.. పోలీసుల అనుమానం..

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఓ గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసి గాయపరచడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.