ఆనంద్ దేవరకొండ: వార్తలు

19 May 2024

సినిమా

Anand Devarakonda: కండలతోనే గం..గం..గణేశా అంటోన్న ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తమ్ముడిగా దొరసాని సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ మొదట్నుంచి కూడా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు.

20 Oct 2023

బేబి

'బేబి' కాంబో మరోసారి రిపీట్.. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన ఆనంద్, చైతన్య జంట

బేబి సినిమా కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది.ఈ మేరకు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా కొత్త దర్శకుడు రవి నంబూరి డైరెక్షన్ లో నూతన సినిమా షూటింగ్ మొదలైందని చిత్ర బృందం ప్రకటించింది.

17 Aug 2023

బేబి

బేబి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేస్తుంది: అనౌన్స్ మెంట్ ఎప్పుడు రానుందంటే? 

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబి సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

04 Aug 2023

ఓటిటి

థియేటర్లలో వసూళ్ళ మోత మోగించిన బేబి ఓటీటీలోకి: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుందంటే? 

తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాగా విడుదలైన బేబి మూవీ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. జులై 14వ తేదీన రిలీజైన ఈ సినిమా, ఇప్పటివరకు 85కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

28 Jul 2023

బేబి

బేబీ సినిమాకు అదనపు అట్రాక్షన్: ఆ పాటను యాడ్ చేస్తున్నట్లు వెల్లడి 

చిన్న సినిమాగా విడుదలైన బేబి ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా, ఇప్పటివరకు 71కోట్ల వసూళ్ళను సాధించింది.

14 Jul 2023

బేబి

బేబీ రివ్యూ: వెండితెర మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే? 

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు

బేబి ప్రీ రిలీజ్ ఈవెంట్: కన్నీళ్ళు కార్చిన హీరోయిన్ వైష్ణవి చైతన్య 

ఇంతకుముందు సినిమాల్లో అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, యూట్యూబ్, ఇన్స్ టా ఇలా సోషల్ మీడియా ద్వారా అవకాశాల్ని తెచ్చుకుంటున్నారు.