బేబి: వార్తలు

07 Feb 2024

సినిమా

Baby Hindi remake: హిందీ 'బేబీ' ' టైటిల్, డైరెక్టర్ వివరాలు వెల్లడించిన మేకర్స్ 

తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన బేబిని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

31 Oct 2023

సినిమా

బేబీ సినిమా హిందీ రీమేక్ ఫిక్స్.. హీరో, హిరోయిన్ ఎవరో తెలుసా

చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబి, టాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది.

తొలి సినిమాలోనే లిప్ కిస్‌తో రెచ్చిపోయినే దేత్తడి హారిక..  

ప్రముఖ యూట్యూబర్ అలేఖ్య హారిక, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోంది.

'బేబి' కాంబో మరోసారి రిపీట్.. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన ఆనంద్, చైతన్య జంట

బేబి సినిమా కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది.ఈ మేరకు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా కొత్త దర్శకుడు రవి నంబూరి డైరెక్షన్ లో నూతన సినిమా షూటింగ్ మొదలైందని చిత్ర బృందం ప్రకటించింది.

బేబి నిర్మాత లైనప్: నలుగురు దర్శకులతో నాలుగు సినిమాలను ప్లాన్ చేసిన నిర్మాత ఎస్కేఎన్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన బేబి చిత్రం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

బేబి హీరోయిన్ కు వరుస ఆఫర్లు: దిల్ రాజు బ్యానర్లో హీరోయిన్ గా ఛాన్స్?

యూట్యూబ్ సిరీస్ లలో హీరోయిన్ గా నటించి ఎంతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య, బేబి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బేబి సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన సంగతి అందరికీ తెలిసిందే.

బేబి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేస్తుంది: అనౌన్స్ మెంట్ ఎప్పుడు రానుందంటే? 

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబి సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

04 Aug 2023

ఓటిటి

థియేటర్లలో వసూళ్ళ మోత మోగించిన బేబి ఓటీటీలోకి: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుందంటే? 

తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాగా విడుదలైన బేబి మూవీ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. జులై 14వ తేదీన రిలీజైన ఈ సినిమా, ఇప్పటివరకు 85కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

బేబీ సినిమాకు అదనపు అట్రాక్షన్: ఆ పాటను యాడ్ చేస్తున్నట్లు వెల్లడి 

చిన్న సినిమాగా విడుదలైన బేబి ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా, ఇప్పటివరకు 71కోట్ల వసూళ్ళను సాధించింది.

25 Jul 2023

సినిమా

రేప్ చేసి, చంపేస్తామని బేబీ నటికి బెదిరింపులు!

టాలీవుడ్ లో బేబీ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తోంది. యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అవ్వడంతో విడుదలైన పది రోజులకే 70 కోట్ల మార్కుకు చేరువైంది.

21 Jul 2023

పుష్ప 2

పుష్ప 2 డైలాగ్ తో అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఐకాన్ స్టార్ 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.

బేబీ రివ్యూ: వెండితెర మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే? 

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు