NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 'బేబి' కాంబో మరోసారి రిపీట్.. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన ఆనంద్, చైతన్య జంట
    తదుపరి వార్తా కథనం
    'బేబి' కాంబో మరోసారి రిపీట్.. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన ఆనంద్, చైతన్య జంట
    'బేబీ' కాంబో మరోసారి రిపీట్.. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన ఆనంద్, చైతన్య

    'బేబి' కాంబో మరోసారి రిపీట్.. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టిన ఆనంద్, చైతన్య జంట

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 20, 2023
    07:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బేబి సినిమా కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది.ఈ మేరకు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా కొత్త దర్శకుడు రవి నంబూరి డైరెక్షన్ లో నూతన సినిమా షూటింగ్ మొదలైందని చిత్ర బృందం ప్రకటించింది.

    ఇటీవలే ఆనంద్, వైష్ణవి చైతన్య జంటగా సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబి సంచలన విజయం సాధించింది.ఈ మూవీలో విరాజ్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు.

    చిన్న సినిమాగా అడుగుపెట్టిన బేబి 90 కోట్ల గ్రాస్ సాధించి బాక్స్ ఆఫీస్ ను కలెక్షన్లతో ముంచతెత్తింది.

    అయితే తాజా సినిమాకి బేబి సినిమా దర్శకుడు సాయి రాజేష్ కథ అందిస్తుండటం గమనార్హం. అంతేకాకుండా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బేబి సినిమా ప్రొడ్యూసర్ SKN కొత్త సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మరోసారి తెలుగు ప్రేక్షకులను కనువిందు చేయనున్న బేబి జంట

    #CultBlockbusterBaby COMBO is BACK🔥@MassMovieMakers X @AmruthaProd 💥

    Production No.1 - Featuring @ananddeverkonda & @iamvaishnavi04 in lead roles ❤️

    Written by #SaiRajesh
    Directed by #RaviNamburi
    Produced by @SKNonline & #SaiRajesh

    Summer 2024 Release. 🔥 pic.twitter.com/Nu2JM3Ohki

    — Mass Movie Makers (@MassMovieMakers) October 20, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బేబి
    ఆనంద్ దేవరకొండ

    తాజా

    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్
    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం

    బేబి

    బేబీ రివ్యూ: వెండితెర మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే?  వైష్ణవి చైతన్య
    పుష్ప 2 డైలాగ్ తో అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఐకాన్ స్టార్  పుష్ప 2
    రేప్ చేసి, చంపేస్తామని బేబీ నటికి బెదిరింపులు! సినిమా
    బేబీ సినిమాకు అదనపు అట్రాక్షన్: ఆ పాటను యాడ్ చేస్తున్నట్లు వెల్లడి  సినిమా

    ఆనంద్ దేవరకొండ

    బేబి ప్రీ రిలీజ్ ఈవెంట్: కన్నీళ్ళు కార్చిన హీరోయిన్ వైష్ణవి చైతన్య  వైష్ణవి చైతన్య
    థియేటర్లలో వసూళ్ళ మోత మోగించిన బేబి ఓటీటీలోకి: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుందంటే?  ఓటిటి
    బేబి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేస్తుంది: అనౌన్స్ మెంట్ ఎప్పుడు రానుందంటే?  బేబి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025