NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బేబీ రివ్యూ: వెండితెర మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే? 
    తదుపరి వార్తా కథనం
    బేబీ రివ్యూ: వెండితెర మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే? 
    బేబీ మూవీ రివ్యూ

    బేబీ రివ్యూ: వెండితెర మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 14, 2023
    10:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు

    దర్శకుడు: సాయి రాజేష్

    సంగీతం: విజయ్ బుల్గానిన్

    నిర్మాత: ఎస్ కే ఎన్

    కథ:

    బస్తీ కుర్రాడు ఆనంద్(ఆనంద్ దేవరకొండ), తన ఇంటి ముందు ఉండే వైష్ణవిని(వైష్ణవి చైతన్య), ప్రేమిస్తాడు. వైష్ణవి కూడా ఆనంద్ ని ఇష్టపడుతుంది. వీరిద్దరూ పదవ తరగతి వరకూ క్లాస్ మేట్స్. పదవ తరగతి ఫెయిల్ కావడంతో ఆటో నడుపుతాడు ఆనంద్.

    వైష్ణవి మాత్రం ఇంజనీరింగ్ జాయిన్ అవుతుంది. అక్కడ విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయమవుతాడు. అతడు కూడా వైష్ణవిని ప్రేమిస్తాడు. వీళ్ళిద్దరూ ఒకసారి పబ్ లో రొమాన్స్ చేసుకుంటారు. ఆ విషయం ఆనంద్ కు తెలిసిందా లేదా అసలేం జరిగిందన్నదే కథ.

    Details

    వైష్ణవి చైతన్య చుట్టూ తిరిగే కథ 

    ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు తెలిసిన కథలు తెరమీద కనిపించినట్టుగా అనిపిస్తుంది. ప్రేమ పేరుతో టీనేజర్ల చేష్టలు, ఒకేటైమ్ లో ఇద్దరితో రిలేషన్ లో ఉంటూ వాళ్ళు పడే ఇబ్బందులు కనిపిస్తాయి.

    ఈ సినిమాకు ప్రధాన బలం మాటలు, సంగీతం, నటీనటుల పర్ఫార్మెన్స్. కొన్ని మాటలు గుండెల మీద కొట్టినట్టుగా ఉంటాయి. స్కూల్ డేస్ ప్రేమ సమయంలో వినిపించే పాటలు బాగున్నాయి.

    హీరోయిన్ చేత బూతు మాట మాట్లాడించడం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇబ్బంది పెడుతుంది.

    ఆనంద్ చాలా బాగా చేసాడు. ఈ సినిమా మొత్తం వైష్ణవి చైతన్యదే అని చెప్పాలి. సినిమా కథ మొత్తం ఆమె చుట్టునే తిరుగుతుంది.

    చివరగా, మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటకు వస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా రిలీజ్
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సినిమా రిలీజ్

    సలార్ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లోకి రావట్లేదా? చిత్ర నిర్మాణ సంస్థ ఏమన్నదంటే?  సినిమా
    కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో స్పై సినిమాకు సంబంధం ఉందా అనే ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్ తెలుగు సినిమా
    బిచ్చగాడు 2 ట్విట్టర్ రివ్యూ: విజయ్ ఆంటోనీ ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకున్నాడా?  మూవీ రివ్యూ
    2018 ఎవ్రీవన్ ఈజ్ హీరో ట్రైలర్: వందకోట్లు సాధించిన మళయాలం సినిమా తెలుగులో రిలీజ్  ట్రైలర్ టాక్

    సినిమా

    ప్రాణహాని ఉందని నటుడు నరేష్ వ్యాఖ్యలు: లైసెన్స్ రివాల్వర్ కు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్  తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె సినిమాపై అమితాబ్ ఆశ్చర్యం: ఇంత పెద్ద సినిమా అనుకోలేదంటూ ట్వీట్  ప్రాజెక్ట్ కె
    తనతో స్నేహం చేయాలంటూ క్రితిశెట్టి వెంటపడుతున్న స్టార్ కిడ్: క్లారిటీ ఇచ్చిన బేబమ్మ  క్రితిశెట్టి
    చిరంజీవి భోళా శంకర్ తర్వాత వారం రోజుల గ్యాప్ లో వచ్చేస్తున్న మెగా మేనల్లుడు  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    మహేష్ బాబు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ: షూటింగ్ ఎక్కడ జరగనుందంటే?  మహేష్ బాబు
    మామన్నాన్ సినిమాను నాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్: థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?  సినిమా రిలీజ్
    అజయ్ చక్రవ్యూహం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    ప్రాజెక్ట్ కె కొత్త చరిత్ర: కామిక్ కాన్ ఇంటర్నేషనల్ ఈవెంట్ లో పార్టిసిపేషన్; గ్లింప్స్ విడుదల ఆరోజే  ప్రాజెక్ట్ కె
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025