వైష్ణవి చైతన్య: వార్తలు

04 Jan 2024

సినిమా

SVCC37: బొమ్మరిల్లు భాస్కర్-సిద్ధు జొన్నలగడ్డ ఫిలిం: వైష్ణవి చైతన్య ఫస్ట్ లుక్ లాంచ్ 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో జొన్నలగడ్డ సిద్దు హీరోగా సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

బేబి హీరోయిన్ కు వరుస ఆఫర్లు: దిల్ రాజు బ్యానర్లో హీరోయిన్ గా ఛాన్స్?

యూట్యూబ్ సిరీస్ లలో హీరోయిన్ గా నటించి ఎంతో పేరు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య, బేబి సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బేబి సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన సంగతి అందరికీ తెలిసిందే.

17 Aug 2023

బేబి

బేబి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేస్తుంది: అనౌన్స్ మెంట్ ఎప్పుడు రానుందంటే? 

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబి సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

04 Aug 2023

ఓటిటి

థియేటర్లలో వసూళ్ళ మోత మోగించిన బేబి ఓటీటీలోకి: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుందంటే? 

తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమాగా విడుదలైన బేబి మూవీ బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టిస్తోంది. జులై 14వ తేదీన రిలీజైన ఈ సినిమా, ఇప్పటివరకు 85కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

28 Jul 2023

బేబి

బేబీ సినిమాకు అదనపు అట్రాక్షన్: ఆ పాటను యాడ్ చేస్తున్నట్లు వెల్లడి 

చిన్న సినిమాగా విడుదలైన బేబి ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా, ఇప్పటివరకు 71కోట్ల వసూళ్ళను సాధించింది.

14 Jul 2023

బేబి

బేబీ రివ్యూ: వెండితెర మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే? 

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు

బేబి ప్రీ రిలీజ్ ఈవెంట్: కన్నీళ్ళు కార్చిన హీరోయిన్ వైష్ణవి చైతన్య 

ఇంతకుముందు సినిమాల్లో అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, యూట్యూబ్, ఇన్స్ టా ఇలా సోషల్ మీడియా ద్వారా అవకాశాల్ని తెచ్చుకుంటున్నారు.