NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బేబి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేస్తుంది: అనౌన్స్ మెంట్ ఎప్పుడు రానుందంటే? 
    తదుపరి వార్తా కథనం
    బేబి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేస్తుంది: అనౌన్స్ మెంట్ ఎప్పుడు రానుందంటే? 
    బేబి ఓటీటీ రిలీజ్ పై రేపే ప్రకటన

    బేబి సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చేస్తుంది: అనౌన్స్ మెంట్ ఎప్పుడు రానుందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 17, 2023
    06:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబి సినిమా ఎంత పెద్ద విజయం అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

    థియేటర్లను షేక్ చేసిన బేబి చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆహా నుండి అప్డేట్ వచ్చేసింది.

    బేబి సినిమా ఆహాలోకి వచ్చేస్తుందని గతంలోనే ప్రకటించినప్పటికీ, ఎప్పుడు రిలీజ్ కానుందనే విషయంలో ఈరోజు అప్డేట్ ఇచ్చారు.

    ఆహాలో బేబి సినిమా ఎప్పటి నుండి అందుబాటులో ఉండనుందనేది రేపు ప్రకటిస్తామని ఆహా టీమ్ వెల్లడి చేసింది. ఈ మేరకు బేబి సినిమాలో మాదిరిగా ఆటో వెనకాల కొటేషన్ రాసి మరీ అప్డేట్ ఇచ్చారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఓటీటీ ఛానల్ ఆహా చేసిన ట్వీట్ 

    Aa Rendu Prema Meghalila...💕
    Cherenu 'aha' lona...!!😍
    The cult love story “BABY” release date announcement coming tomorrow
    Stay tuned to @ahavideoIN#BabyTheMovie #BabythemovieOnAha@ananddeverkonda @viraj_ashwin @iamvaishnavi04 #sairazesh @VijaiBulganin @SKNonline… pic.twitter.com/kz2KsonXyX

    — ahavideoin (@ahavideoIN) August 17, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బేబి
    ఆనంద్ దేవరకొండ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బేబి

    బేబీ రివ్యూ: వెండితెర మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే?  వైష్ణవి చైతన్య
    పుష్ప 2 డైలాగ్ తో అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఐకాన్ స్టార్  పుష్ప 2
    రేప్ చేసి, చంపేస్తామని బేబీ నటికి బెదిరింపులు! సినిమా
    బేబీ సినిమాకు అదనపు అట్రాక్షన్: ఆ పాటను యాడ్ చేస్తున్నట్లు వెల్లడి  సినిమా

    ఆనంద్ దేవరకొండ

    బేబి ప్రీ రిలీజ్ ఈవెంట్: కన్నీళ్ళు కార్చిన హీరోయిన్ వైష్ణవి చైతన్య  వైష్ణవి చైతన్య
    థియేటర్లలో వసూళ్ళ మోత మోగించిన బేబి ఓటీటీలోకి: ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుందంటే?  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025