Page Loader
తొలి సినిమాలోనే లిప్ కిస్‌తో రెచ్చిపోయినే దేత్తడి హారిక..  
Alekhya Harika: తొలి సినిమాలోనే లిప్ కిస్‌తో రెచ్చిపోయినే దేత్తడి హారిక.. పోస్టర్ రిలీజ్

తొలి సినిమాలోనే లిప్ కిస్‌తో రెచ్చిపోయినే దేత్తడి హారిక..  

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 30, 2023
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ యూట్యూబర్ అలేఖ్య హారిక, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కొత్త డైరెక్టర్ సుమన్ పాతూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో దేత్తడి పిల్ల అలేఖ్య హారిక నటిస్తోంది. వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లు, బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన హారిక, ఇప్పుడు ఏకంగా హీరోయిన్ అయ్యింది. బేబి చిత్ర దర్శక నిర్మాతలు SKN,సాయి రాజేష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం నాగచైతన్య చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ సందర్భంగా లిప్ కిస్ సీన్ పోస్టర్ గా విడుదల చేశారు. కొన్ని ప్రేమ కథలు జీవితకాలం వెంటాడుతాయని పోస్టర్ మీద రాశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హాట్ హాట్ గా ఆకట్టుకుంటున్న ప్రీ లుక్ ఫోస్టర్