English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / బేబి నిర్మాత లైనప్: నలుగురు దర్శకులతో నాలుగు సినిమాలను ప్లాన్ చేసిన నిర్మాత ఎస్కేఎన్
    తదుపరి వార్తా కథనం
    బేబి నిర్మాత లైనప్: నలుగురు దర్శకులతో నాలుగు సినిమాలను ప్లాన్ చేసిన నిర్మాత ఎస్కేఎన్
    నలుగురు దర్శకులతో సినిమాలను నిర్మించబోతున్న ఎస్కేఎన్

    బేబి నిర్మాత లైనప్: నలుగురు దర్శకులతో నాలుగు సినిమాలను ప్లాన్ చేసిన నిర్మాత ఎస్కేఎన్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 13, 2023
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన బేబి చిత్రం తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

    చిన్న సినిమాగా విడుదలైన బేబీ చిత్రానికి 50 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాత ఎస్కేఎన్ నిర్మించారు.

    ఈ సినిమాతో నిర్మాతకు బాగా పేరొచ్చింది. బేబీ సినిమా తర్వాత ఎస్కేఎన్ తన భవిష్యత్తు సినిమాలపై పెదవి విప్పారు. ప్రస్తుతం నిర్మాత ఎస్కేఎన్ నాలుగు సినిమాలను లైన్లో పెట్టారట.

    Details

    బేబి సినిమా దర్శకుడు సాయిరాజేష్ తో మరొక సినిమా 

    బేబి సినిమా దర్శకుడు సాయి రాజేష్ తో మరొక సినిమాను నిర్మించేందుకు ఎస్కేఎన్ సిద్ధమవుతున్నారట.

    అలాగే జాతీయ అవార్డు అందుకున్న కలర్ ఫోటో చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రాజ్ తో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారట.

    ఇంకా సుమన్ పాతూరి, రవి నంబూరి దర్శకులతో మరొక రెండు సినిమాలను నిర్మించే పనిలో ఎస్కేఎన్ ఉన్నారట. ఈ నలుగురు దర్శకులతో ఎస్కేఎన్ దిగిన ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది.

    మరి ఈ నాలుగు సినిమాల్లో ఎవరి సినిమా ముందుగా రూపొందుతుందనేది ఇంకా తెలియదు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బేబి
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌
    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్

    బేబి

    బేబీ రివ్యూ: వెండితెర మీద ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటే?  వైష్ణవి చైతన్య
    పుష్ప 2 డైలాగ్ తో అభిమానులను సర్ప్రైజ్ చేసిన ఐకాన్ స్టార్  పుష్ప 2
    రేప్ చేసి, చంపేస్తామని బేబీ నటికి బెదిరింపులు! సినిమా
    బేబీ సినిమాకు అదనపు అట్రాక్షన్: ఆ పాటను యాడ్ చేస్తున్నట్లు వెల్లడి  వైష్ణవి చైతన్య

    సినిమా

    సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తి కష్టాలు: హీరో అంటూ పొగిడిన సమంత  సమంత
    యాత్ర 2 ఫస్ట్ లుక్: వైయస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలుసా?  తెలుగు సినిమా
    దర్శకుడిగా మారబోతున్న మరో జబర్దస్త్ కమెడియన్: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా  తెలుగు సినిమా
    సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా: ఈరోజే మొదలైన షూటింగ్  సాయి ధరమ్ తేజ్

    తెలుగు సినిమా

    సైంధవ్ సినిమాకు కొత్త రిలీజ్ డేట్: సంక్రాంతికి రంగంలో దిగుతున్న వెంకటేష్ కొత్త సినిమా  సైంధవ్
    ఇండస్ట్రీలో 50ఏళ్ళు పూర్తి చేసుకున్న రచయిత సత్యానంద్: అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ఎమోషనల్  చిరంజీవి
    పవన్ కళ్యాణ్ ఓజీ నుండి అర్జున్ దాస్ లుక్ వచ్చేసింది  పవన్ కళ్యాణ్
    భగవంత్ కేసరి ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన టీమ్.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?  బాలకృష్ణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025