ఇన్‌స్టాగ్రామ్: వార్తలు
Chibi Cartoon Style AI Photos:వైరల్‌గా మారిన చిబి కార్టూన్ స్టైల్ ఏఐ ఫొటోలు.. గూగుల్ జెమినీ,చాట్‌జీపీటీతో ఇలా తయారు చేసుకోండి..!
ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లలో ప్రస్తుతం చిబి కార్టూన్ స్టైల్ ఏఐ ఫొటోలు భారీగా ట్రెండ్ అవుతున్నాయి.
Cyber Alert : సింగిల్ రీల్‌తోనే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు టెక్ నిపుణులు అత్యవసర హెచ్చరిక జారీ చేస్తున్నారు. వెంటనే తమ యాప్‌లను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
Meta: ఏఐలో దూసుకెళ్తున్న మెటా.. యూజర్ల పనులు చూసుకునే స్మార్ట్ అసిస్టెంట్‌పై ఫోకస్
మెటా కంపెనీ యూజర్ల రోజువారీ జీవితాన్ని సులభతరం చేయడానికి కొత్తగా ఒక అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అన్నాలెజినోవా స్పష్టత.. అభిమానులకు రిలీఫ్
కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ స్వల్ప శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.
Instagram: రీపోస్ట్ కంటెంట్‌కు భారీ షాక్.. ఒరిజినల్ క్రియేటర్లకు బూస్ట్
చాలా కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లోని వినియోగదారులు తమకు నచ్చిన విషయాలు ఫీడ్‌లో కనిపించడం లేదని ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.
too desi:విదేశాల్లో భారత సంప్రదాయాలకు పెరిగిన విలువ.. ఆస్ట్రేలియాలో భారత మహిళ అనుభవం వైరల్
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ మహిళ స్మిధ తనకు ఎదురైన ఒక అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా,అది ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది.
Singapore: సింగపూర్‌లో విచిత్ర ఘటన.. జ్యూస్ వెండింగ్ మెషిన్ స్ట్రాను నాకిన ఫ్రెంచ్ యువకుడు..కేసు నమోదు చేసిన పోలీసులు
సింగపూర్‌లో ఓ ఫ్రెంచ్ యువకుడు చేసిన అనుచిత ప్రవర్తన పెద్ద వివాదంగా మారింది.
Instants : ఫోటో షేరింగ్‌లో కొత్త ట్రెండ్.. ఇన్‌స్టంట్స్ యాప్ ఎలా పని చేస్తుందంటే?
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను అందంగా మార్చేందుకు ఫిల్టర్లు, ఎడిటింగ్ టూల్స్‌ను ఉపయోగిస్తుంటారు.
Shivathmika: ఆ హీరో కూతురు షాకింగ్ కామెంట్స్..నెపోటిజంపై ఫైర్
టాలీవుడ్ సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ కుమార్తెగా 'దొరసాని' సినిమాతో శివాత్మిక రాజశేఖర్ సినీ రంగంలో అడుగుపెట్టారు.
Virat Kohli: జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్టుకు లైక్.. మళ్లీ వైరల్ అయిన విరాట్ కోహ్లీ
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.
Royal Enfield Himalayan 450: ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కిన యువకుడు.. హిమాలయన్ 450తో ప్రమాదకర విన్యాసాలు.. నెటిజన్లు ఫైర్
సోషల్ మీడియాలో మరో ప్రమాదకర స్టంట్ వీడియో వైరల్‌గా మారింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్‌పై ఓ యువకుడు రోడ్డు డివైడర్‌పై ప్రయాణిస్తూ చేసిన స్టంట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Anna Lezhneva: పవర్ స్టార్ లవ్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే.. ఆ విషయం బయటపెట్టిన పవన్ భార్య
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవిత భాగస్వామి అన్నా లెజినోవా సోషల్ మీడియాలో తరచుగా యాక్టివ్‌గా ఉండి అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.
Instagram Offline Reels: రీల్స్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఆఫ్‌లైన్‌లో కూడా వీడియోలు చూసే అవకాశం
ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా సిగ్నల్ సరిగా లేని ప్రాంతాల్లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్ లోడ్ కాక ఖాళీ స్క్రీన్ కనిపించడం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీకు నచ్చిన స్పీడ్‌లో వీడియోలు
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Anna Lezhneva: చిరంజీవి నా అన్నయ్యే.. పవన్ కళ్యాణ్ భార్య పోస్టు వైరల్
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సంగతి తెలిసిందే.
Anna Lezhneva : ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన పవర్ స్టార్ భార్య..10 నిమిషాల్లో 21 వేల ఫాలోవర్లు!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ జీవిత భాగస్వామి అయిన అన్నా లెజినోవా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు.
Adam Mosseri: ఇన్‌స్టాగ్రామ్‌లో 'ట్యాప్ టు పాజ్' ఫీచర్.. రీల్స్ వీక్షణలో కొత్త అనుభవం
సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరో కీలకమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో కీలక మార్పు.. ఆ ముఖ్యమైన ఫీచర్‌కు గుడ్‌బై!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే ఫోటో, వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ తన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.
Mann Pishach: ప్రయోగం అదుర్స్.. రూ.33 వేలతో సినిమా..!
ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయాలు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో కేవలం రూ.33 వేల బడ్జెట్‌తో సినిమా తీస్తామని చెబితే చాలా మంది నమ్మరు.
Pm Modi: మోదీ మరో వరల్డ్ రికార్డ్.. యూట్యూబ్ ఫాలోవర్స్‌లో సరికొత్త చరిత్ర
సోషల్ మీడియా వేదికలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
Holi 2026 : 2026లో హోలీ కోసం బెస్ట్ ప్రదేశాలు ఇవే!
2026లో హోలీ అంటే ఇక మీ కాలనీలో రంగులు చల్లుకోవడం మాత్రమే కాదు... డెస్టినేషన్ వైబ్ కూడా ముఖ్యం అంటున్నారు ట్రావెల్ లవర్స్.
Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ సెర్చ్‌లా? వెంటనే పేరెంట్స్‌కు నోటిఫికేషన్!
సోషల్ మీడియా దిగ్గజం మెటా ప్లాట్‌ఫారమ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Narendra Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సెన్సేషన్.. 10 కోట్లు దాటిన ఫాలోవర్లు
ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ రోజురోజుకూ కొత్త శిఖరాలను చేరుకుంటోంది.
Delhi: ఆడంబరం లేకుండా అక్షరాలు పంచుతున్న గురువు… నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న కథ
దక్షిణ దిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతం ఎప్పుడూ వాహనాల శబ్దాలతో,పరుగులు తీస్తున్న జనాలతో కిక్కిరిసి ఉంటుంది.
Instagram: 16 గంటల వాడకం వ్యసనం కాదు.. టీవీతో పోల్చిన ఆడమ్ మొస్సేరి
లాస్ ఏంజిల్స్ కోర్టులో సాగుతున్న ఈ విచారణ ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
Arjun Tendulkar: అర్జున్ తెందుల్కర్ పెళ్లి వేడుకకు మోదీకి ప్రత్యేక ఆహ్వానం
క్రికెట్ ప్రపంచంలో లెజెండ్‌గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ తెందుల్కర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
Virat Kohli Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ అకౌంట్ అదృశ్యం.. హెల్ప్‌డెస్క్‌గా అనుష్క అకౌంట్
డిజిటల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసిన ఘటన ఇది. భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అనూహ్యంగా డీయాక్టివేట్ కావడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది.
AA23: షూటింగ్ మొదలుకాకముందే రికార్డు.. #AA23 థీమ్ సాంగ్‌తో సోషల్ మీడియా సెన్సేషన్
అల్లు అర్జున్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా గురించి ఇప్పటికే మంచి హైప్ నెలకొంది.
Google: మారుమూల కాలేజీ నుంచి గూగుల్ వరకు… టైర్-3 విద్యార్థినీ సక్సెస్ స్టోరీ వైరల్!
మారుమూల ప్రాంతంలోని టైర్-3 కళాశాలలో అనేక అడ్డంకుల మధ్య చదువు పూర్తి చేసి, చివరికి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం సాధించిన తన ప్రయాణాన్ని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది.
Mahesh Babu: హ్యపీ బర్త్ డే ఎన్ఎస్జీ.. భార్యకు ప్రేమతో విషెస్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మహేష్ బాబు పోస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. భార్య, పిల్లలంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం.
Porsche Taycan: మంటల్లో కాలిపోయిన రూ.1.67 కోట్ల విలువైన పోర్షే టాయకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు : వీడియో వైరల్
ఇంటర్నెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు తరచూ కనిపిస్తున్నాయి.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక.. ఫేక్ పాస్‌వర్డ్ మెసేజ్‌లతో నయా మోసం
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. కొందరు కంటెంట్ క్రియేషన్ కోసం, మరికొందరు వినోదం కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారు.
Instagram down: ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. వినియోగదారులు తీవ్ర ఇక్కట్లు
మెటా యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ సేవలకు ఆదివారం కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది.
Instagram Hashtags: హ్యాష్‌ట్యాగ్‌లపై ఇన్‌స్టాగ్రామ్ పరిమితి.. రీల్స్,పోస్టులకు ఇక ఐదు హ్యాష్‌ట్యాగ్‌లే..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ రీచ్ సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది యూజర్లు రీల్స్, పోస్టుల్లో అవసరానికి మించి హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగిస్తున్నారు.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? ఇలా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌తో తిరిగి రికవర్ చేయండి
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి యాక్సెస్ పోతే రోజువారీ పనులే గందరగోళమవుతాయి.
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో కొత్త ఫీచర్.. యాప్ ఐకాన్‌ను కస్టమైజ్ చేసుకునే అవకాశం!
మెటా సంస్థ ఆధీనంలో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఇన్‌స్టాగ్రామ్, తాజాగా టీన్ యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
Instagram Rings Award: అగ్ర సృష్టికర్తలకు ఇన్‌స్టాగ్రామ్ 'రింగ్స్' అవార్డు! ఎవరికి ఇస్తారు? ఏంటి దీని ప్రత్యేకత.. పూర్తి వివరాలు!
ఇన్‌స్టాగ్రామ్ తన క్రీయేటర్లను గౌరవించడానికి "రింగ్స్ అవార్డు" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో కీలక మార్పులు: రీల్స్‌కి ప్రాధాన్యం
ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో ప్రధాన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త… చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేస్తోంది
ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు చూడడటం చాలా ఇష్టపడుతున్నారు.
Frank Caprio: 'అత్యంత దయగల న్యాయమూర్తి' ఫ్రాంక్ కాప్రియో మృతి
న్యాయస్థానంలో మానవత్వం,కరుణను పంచుతూ కోట్లాది మంది అభిమానులను సంపాదించిన ప్రముఖ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో (88) కన్నుమూశారు.