అంతర్జాతీయ యోగా దీనోత్సవం: వార్తలు

కాంగ్రెస్ యోగా డే ట్వీట్; ప్రధాని మోదీపై శశి థరూర్ ప్రశంసలు

యోగను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో జవహర్‌లాల్ నెహ్రూ యోగా చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.