Loading...

సూర్యకాంత్: వార్తలు

SC:సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పనితీరుపై దాఖలైన పిటిషన్‌ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

28 Sep 2026
• యూపీఐ

Supreme court on MDR: యూపీఐ ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు.. స్టేపై కీలక నిర్ణయం

యూపీఐ లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (MDR) విధించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Supreme Court: 'వందేమాతరం పాడని వారికి శిక్ష వేయడం కుదరదు'.. 1986 తీర్పును గుర్తుచేసిన సుప్రీంకోర్టు

వందేమాతరం పూర్తి ఆరు చరణాలను పాడటం తప్పనిసరి చేయడం, ఉల్లంఘనలకు శిక్షలు విధించేలా 2026లో చేసిన చట్ట సవరణను సవాలు చేస్తూ కర్ణాటక సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.

15 Sep 2026
• భారతదేశం

CJI Surya Kant: విమర్శలకు న్యాయవ్యవస్థ దూరంగా ఉండకూడదు: సీజేఐ సూర్యకాంత్

న్యాయవ్యవస్థ విమర్శలకు దూరంగా ఉండకూడదని, దాని పనితీరును పరిశీలించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు.

Supreme Court: 'ఎంత ధైర్యం?'.. విద్యార్థికి నోటీసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ న్యాయ విద్యార్థికి నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

Nalsar row: విద్యార్థులపై చర్యలకు బీసీఐకి అధికారం లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే చట్టపరమైన అధికారం భారత బార్ కౌన్సిల్ (బీసీఐ)కు లేదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది.

ECI Tells Supreme Court: ఈవీఎంలకు టోటలైజర్‌ ఏర్పాటు సాధ్యం కాదు.. సుప్రీంకోర్టుకు ఈసీ కీలక అఫిడవిట్

సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన ఓట్లను కలిపి లెక్కించేలా ఈవీఎంలకు టోటలైజర్‌ యంత్రాలను అమర్చడం ప్రస్తుత చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Supreme Court: నిరసనలను ముందే అడ్డుకోలేం.. కాక్రోచ్ జనత పార్టీకి సుప్రీంకోర్టు ఊరట

దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న బ్రిక్స్ సమ్మిట్‌ను దృష్టిలో పెట్టుకుని, ముందుగానే నిరసన ప్రదర్శనలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది.

Supreme Court: జంతర్‌ మంతర్‌ ఘటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. మహిళల ఫిర్యాదులపై హైప్రియారిటీ విచారణ

జంతర్‌ మంతర్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపులు,హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

18 Aug 2026
• హైదరాబాద్

TISS: టీఐఎస్ఎస్ స్నాతకోత్సవంలో కీలక మార్పు.. సీజేఐ స్థానంలో డాక్టర్

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) 86వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు.

17 Aug 2026
• బెంగళూరు

NLSIU CJI : నల్సార్ తర్వాత మరో లా వర్సిటీలో నిరసన.. సీజేఐ రావొద్దంటూ విద్యార్థుల డిమాండ్

బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ)లోనూ స్నాతకోత్సవ వేడుకకు సంబంధించిన వివాదం మొదలైంది.

14 Aug 2026
• భారతదేశం

Chief Justice: 'ఇది విద్యార్థులకు, నాకు మధ్య ఉన్న విషయం': బార్ కౌన్సిల్ ఆదేశంపై ప్రధాన న్యాయమూర్తి

హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన వ్యవహారంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీసుకున్న కఠిన నిర్ణయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు.

NALSAR Students: సీజేఐని ఆహ్వానించొద్దన్న నల్సార్‌ విద్యార్థులు.. బీసీఐ కీలక నిర్ణయం

నల్సార్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించవద్దని విద్యార్థులు కోరిన వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది.

Manmohan Singh : బొగ్గు గనుల కేటాయింపు కేసులో మాజీ ప్రధానికి క్లీన్ చిట్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై నమోదైన బొగ్గు గనుల కేటాయింపు క్రిమినల్ కేసుకు సుప్రీంకోర్టు శాశ్వతంగా తెరదించింది.

Supreme Court: 'డిజిటల్ అరెస్ట్'మోసాలు అత్యంత దారుణమైన నేరాలు.. బెయిల్‌కు సుప్రీంకోర్టు కఠిన షరతులు

డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల కేసుల్లో నిందితులకు సాధారణంగా బెయిల్ ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court: కోర్టు విచారణ రికార్డింగ్‌ల షేరింగ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆంక్షలు

సోషల్ మీడియా, ఇతర డిజిటల్ వేదికల్లో కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను అనుమతి లేకుండా పోస్టు చేయడం, మళ్లీ షేర్ చేయడం లేదా అప్‌లోడ్ చేయడంపై సుప్రీంకోర్టు తాత్కాలిక ఆంక్షలు విధించింది.

CJI Surya Kant: 'పోలీసుల చర్యలపై పిటిషన్ దాఖలే కాలేదు'.. తప్పుడు ప్రచారం చేశారంటూ మీడియాపై సీజేఐ ఆగ్రహం

విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకోలేదన్న వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)సూర్యకాంత్ ఖండించారు.

Closure of metro stations: దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు మూసివేత.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో వరుసగా రెండో రోజూ 16 మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు.

Supreme Court: 'కోర్టు సమయాన్ని వృథా చేయొద్దు'.. సీజేపీ కేసులో సుప్రీంకోర్టు

సీజేపీ (Cockroach Janta Party) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు విద్యార్థులపై అమానుషంగా వ్యవహరించారంటూ దాఖలైన అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది.

Law Student Arrest: సుప్రీంకోర్టు సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. ఇద్దరు న్యాయ విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు

సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Supreme Court: పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నిర్లక్ష్యమా?.. బ్యాంకులు, ఏఆర్‌సీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నడిచే బ్యాంకులు రుణాలను ఉదారంగా మంజూరు చేసి, వాటి వసూళ్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Supreme Court: రిజర్వ్ చేసిన మూడు నెలల్లోనే తీర్పులివ్వండి.. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రాష్ట్రాల హైకోర్టుల్లో వాదనలు పూర్తై తీర్పులను రిజర్వ్ చేసిన తర్వాత వాటి వెలువడటంలో జాప్యం జరగకుండా సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

Supreme Court: ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం రద్దైనట్లుగా భావించరాదు: సుప్రీంకోర్టు

ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

NCERT: ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తక వివాదం.. ముగ్గురు విద్యావేత్తలపై నిషేధం ఎత్తేసిన సుప్రీంకోర్టు

ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో వచ్చిన "న్యాయవ్యవస్థలో అవినీతి" అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

20 May 2026
• అమెరికా

Cockroach Janta Party: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిన 'కాక్‌రోచ్ పార్టీ'.. లక్ష మంది మద్దతు

భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన 'కాక్‌రోచ్' వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో సరదాగా మొదలైన 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఇప్పుడు భారీ ఆన్‌లైన్ ఉద్యమంగా మారింది.

TMC: ఓటరు జాబితా సవరణతో ఫలితాలు మారాయన్న టీఎంసీ.. స్పందించిన సుప్రీం

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది.

30 Apr 2026
• అత్యాచారం

Supreme Court: 'ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు'.. బాలిక గర్భవిచ్ఛిత్తి కేసు: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దేశంలో సంచలనం రేపిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో, ఆమె 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

10 Apr 2026
• భారతదేశం

Supreme Court: వరుస ప్రజాహిత వ్యాజ్యాలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం

దేశంలోని పలు అంశాలపై వరుసగా 25 ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేసిన ఓ న్యాయవాదిపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Supreme Court: 'న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

జాతీయ విద్యా పరిశోధన,శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీసీ) రూపొందించిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం తాజా పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశంపై ప్రత్యేక అధ్యాయం చేర్చడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

23 Feb 2026
• భారతదేశం

Supreme Court Slams RERA: రద్దా? బలోపేతమా? రెరా భవిష్యత్తుపై సుప్రీం కోర్టు సంచలన కామెంట్స్

రియల్ ఎస్టేట్ రంగంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ ఆధ్వర్యంలోని బెంచ్, రెరా పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

SC on Welfare Schemes: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గట్టి హెచ్చరిక

ఉచిత పథకాలు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్న ఎప్పుడూ హాట్ టాపిక్కే. సాధారణంగా పేద వర్గాలు ఈ పథకాలు అవసరమని భావిస్తాయి.

16 Feb 2026
• కేరళ

Supreme Court: శబరిమల తీర్పు సమీక్షకు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

Prashant Kishor: 'ప్రజలు ఇప్పటికే మీను తిరస్కరించారు'.. ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం

గత సంవత్సరం నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో,ప్ర‌శాంత్ కిషోర్ కి చెందిన జ‌న్ సూరజ్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

Supreme Court: రాజకీయ పార్టీల 'ఉచిత' వాగ్దానాలపై పిట్‌షన్‌.. విచారణకి అంగీకరించిన సుప్రీంకోర్టు

ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు ఎక్కువగా ఉచిత హామీలవైపే దృష్టిసారిస్తాయి.

Mamata Banerjee: బెంగాల్ SIR వివాదం.. నేడు సుప్రీంకోర్టు విచారణకు మమతా హాజరు అయ్యే సూచనలు

పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించిన కేసులో ఈరోజు (బుధవారం) సుప్రీంకోర్టు విచారణ జరగనుంది.

03 Feb 2026
• వాట్సాప్

Supreme Court: చట్టాలను పాటించకపోతే.. దేశం నుంచి వెళ్లిపోండి: మెటాపై సుప్రీం ఆగ్రహం

భారతీయుల గోప్యతతో ఆటలాడే హక్కు ఏ కంపెనీకీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

22 Jan 2026
• దిల్లీ

Supreme Court: దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్‌: 4 వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి

దేశ రాజధాని దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి కఠినంగా స్పందించింది.

CJI: న్యాయ సంస్కరణల పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం

న్యాయ సంస్కరణలపై దాఖలైన ఒక పిటిషన్‌ను పరిశీలించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

24 Nov 2025
• భారతదేశం

Supreme Court: సీజేఐగా సూర్య కాంత్ ప్రమాణస్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ

భారతదేశ 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణస్వీకారం చేశారు.

24 Nov 2025
• భారతదేశం

Justice Surya kant: నేడు 53వ సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం

దేశ అత్యున్నత న్యాయస్థానం 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.