ఎన్‌సీఈఆర్‌టీ: వార్తలు

NCERT: ఇక నుంచి పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానంలో 'భారత్'.. ఎన్‌సీఈఆర్‌టీ సిఫార్సు 

అన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానాన్ని 'భారత్' పేరుతో భర్తీ చేయాలనే ప్రతిపాదనను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.