వాట్సాప్: వార్తలు

Will Cathcart: వాట్సాప్ యూజర్ డేటాను ఎగుమతి చేస్తుందన్న ఎలాన్ మస్క్ కి గట్టి సమాధానం ఇచ్చిన వాట్సాప్ చీఫ్ 

ఎలాన్ మస్క్ వాట్సాప్ భద్రతపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ యాప్ రాత్రి పూట డేటాను షేర్ చేస్తుందని ఎలాన్ మస్క్ తెలిపారు.

Whatsapp : వాట్సాప్ మరో ఫీచర్.. కళ్ళకు ఇబ్బంది లేకుండా..!

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

07 Nov 2023

ఫీచర్

WhatsApp : వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక తేదీతో మెసేజ్‌లు వెతకొచ్చు

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్ (WhatsApp) యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది.

వాట్సాప్ పేమెంట్స్ లో కొత్త ఫీఛర్: ఇతర యూపీఐ యాప్స్ కు చెల్లింపులు చేసే సదుపాయం 

వాట్సాప్ లో ఇతర యూపీఐ యాప్స్ కు, క్రెడిట్, డెబిట్ కార్డులతో చెల్లింపులు జరిపే సదుపాయాన్ని ఇండియాలో కల్పించబోతున్నట్లు కంపెనీ వెలడి చేసింది.

వాట్సాప్ ఛానెల్స్ లో జాయిన్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ, మొదటి పోస్ట్ ఇదే 

వాట్సాప్ కొత్తగా ఛానెల్స్ అనే ఫీఛర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో అడ్మిన్ ఒక్కరే, మెసేజ్ పంపించవచ్చు. వాళ్ళను ఫాలో అయ్యేవాళ్ళు ఎలాంటి మెసేజ్ పంపడానికి లేదు.

09 Aug 2023

ఫీచర్

WhatsApp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వీడియో కాల్స్ మాట్లాడుతూ స్క్రీన్ షేరింగ్!

వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వాట్సాప్‌ను వినియోగిస్తున్నారు. వారందరికి ఓ గుడ్ న్యూస్ అందింది.

వాట్సాప్ లో మీడియా మెసేజీలను ఎడిట్ చేసే కొత్త ఫీఛర్ వచ్చేసింది 

iOS వెర్షన్ ID 23.16.72 ఆపరేటింగ్ సిస్టమ్ ని వాడే స్మార్ట్ ఫోన్ యూజర్లకు వాట్సాప్ లో సరికొత్త ఫీఛర్ వచ్చేసింది.

12 Jul 2023

ప్రపంచం

వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్.. ఇకపై మీ ఫోన్ నెంబర్ కనిపించదు!

ప్రముఖ షార్ట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం రోజు రోజుకూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. యూజర్ల భద్రత విషయంలో వాట్సాప్ ఎప్పుడు ముందంజలో ఉంటుంది.

12 Jun 2023

ఫీచర్

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక ఈజీగా పని అయిపోతుంది!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిత్యం సరికొత్త ఫీచర్లను యూజర్ల కోసం పరిచయం చేస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ ఇటీవల కాలంలో తీసుకొస్తున్న కొన్ని ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

07 Jun 2023

ప్రపంచం

వాట్సప్‌లో సరికొత్తగా 'ఇమేజ్ క్రాప్' ఫీచర్..! 

వినియోగారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తేస్తోంది. వినియోగదారుల అవసరాలు, భద్రతను దృష్టిలో ఉంచుకొని మరో అత్యాధునిక ఫీచర్‌తో వాట్సప్ ముందుకొస్తోంది.

ఇక వాట్సప్‌లో సులభంగా హెచ్‌డి ఫోటోస్ షేర్ చేసే అవకాశం 

వాట్సప్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. స్నేహితులు, బంధువులకు ఏదైనా చెప్పాలనుకుంటే త్వరగా వాట్సప్ లో సందేశం పంపొచ్చు. ముఖ్యంగా ఫోటో, లేదా వీడియో పంపించాలనుకుంటే వాట్సప్ చాలా అనుకూలమైన మార్గం.

23 May 2023

ఫీచర్

వాట్సాప్ లో ఎడిట్ ఫీచర్ ఆప్షన్.. మెసెజ్‌లో తప్పులని ఎడిట్ ఎలా చేయాలంటే! 

వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇటీవలే పర్సనల్ చాట్ కు లాక్ ఆప్షన్ జత చేసిన వాట్సాప్.. తాజాగా 'ఎడిట్' ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.ఇతరులకు పంపిన మెసేజ్ 15 నిమిషాల్లోపు ఎడిట్ చేయడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడనుంది.

22 May 2023

ఫీచర్

వాట్సప్ లో అదిరిపోయే ఫీచర్.. త్వరలో స్టిక్కర్ టూల్!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్లకు రోజుకొక కొత్త ఫీచర్ అందిస్తున్నది. తాజాగా మెటా ఆధారిత సంస్థ మరో నూతన ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

09 May 2023

ఫోన్

WhatsApp: త్వరలో వాట్సప్ యాప్ లోనూ ట్రూ కాలర్ సేవలు

కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ త్వరలో తన సేవలను మేసేజింగ్ యాప్ వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ లో వచ్చే స్పామ్/స్కామ్ కాల్స్ గుర్తించేందుకు త్వరలో ఈ అదనపు సర్వీస్ ను వాట్సాప్ లో ప్రవేశపెట్టనున్నారు.

05 May 2023

ప్రపంచం

తెలియని ఫోన్ నంబర్ నుండి వాట్సప్ లో కాల్స్ వస్తున్నాయా.. మీకో హెచ్చరిక!

సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలతో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నోరకాల మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈసారి సైబర్ నేరగాళ్ల వాట్సప్ ను తమ మోసానికి వారధిగా వినియోగించుకుంటున్నారు.

26 Apr 2023

ప్రపంచం

వాట్సప్ లో కొత్త ఫీచర్.. ఒకేసారి నాలుగు ఫోన్లలో వాట్సప్

దిగ్గజ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ సంస్థ యూజర్లకు తీపికబురును అందించింది. ఇకపై యూజర్లు ఒకటి కన్నా ఎక్కువ ఫోన్లలో వాట్సప్ లాగిన్ ఛాన్స్ లభించింది. యూజర్లు అందరికీ ఈకొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది.

25 Apr 2023

ఫీచర్

వార్తలను తెలుసుకోవడానికి వాట్సప్‌లో సరికొత్త ఫీచర్!

ప్రపంచంలో అత్యధిక యూజర్లను వాట్సప్ సొంతం చేసుకుంది. ఈ మధ్య వరుస అప్‌డేట్‌ను అందిస్తూ యూజర్లకు మరింత దగ్గర అవుతోంది.

22 Apr 2023

ప్రపంచం

వాట్సప్ లో అదిరిపోయే ఫీఛర్.. 'కీప్ ఇన్ చాట్'  ఫీచర్ లాంచ్

ప్రముఖ వాట్సప్ సంస్థ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లను ఆకట్టుకుంటోంది. 'కీప్ ఇన్ చాట్' అనే ఫీచర్ ను తాజాగా లాంచ్ చేసింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించారు.

19 Apr 2023

మెటా

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా‌గ్రామ్‌లో 4వేల ఉద్యోగాల కోతకు 'మెటా' సన్నద్ధం 

సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' బుధవారం నుంచి కంపెనీ వ్యాప్తంగా మరో దఫా ఉద్యోగాలను తొలగించేందుకు సిద్ధమవుతోంది.

05 Apr 2023

ఫీచర్

త్వరలో వాట్సాప్ లో disappearing మెసేజ్‌లు సేవ్ చేసే ఫీచర్

వాట్సాప్disappearing మెసేజ్‌ల విభాగంలో పంపిన సందేశాలను సేవ్ చేసే ఫీచర్ వినియోగదారులకు అందుబాటులో రానుంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా ఛానెల్‌లోని iOS వినియోగదారులకు మాత్రమే యాక్సెస్ ఉంది.

03 Apr 2023

మెటా

ఫిబ్రవరి 2023లో 45 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

వాట్సాప్ ప్రతి నెలా తన యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 2023లో వాట్సాప్‌లో 45 లక్షలకు పైగా భారతీయ ఖాతాలు నిషేధించామని ఇటీవల నివేదికను పంచుకుంది.

25 Mar 2023

ప్రకటన

ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఒకసారి ప్లే చేయగల ఆడియో సందేశాలను పంపచ్చు. ఈ సదుపాయం ఇంకా అభివృద్ధిలో ఉంది, త్వరలో బీటా పరీక్షకులకు అందుబాటులోకి తీసుకురానుంది.

24 Mar 2023

మెటా

విండోస్ లో వాట్సాప్ కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను గురించి తెలుసుకుందాం

వాట్సాప్ విండోస్ కోసం కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను ప్రారంభించింది, ఇందులో మెరుగైన కాలింగ్ ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. కొత్త వెర్షన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే వాట్సాప్ ని ఉపయోగించే అవకాశాన్ని ఇస్తుంది.

20 Mar 2023

ఫీచర్

iOS, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కమ్యూనిటీల ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన వాట్సాప్

వాట్సాప్ తన కమ్యూనిటీ ఫీచర్ కింద కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి కమ్యూనిటీల ఇంటర్‌ఫేస్‌ను ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం మారుస్తోంది.

11 Mar 2023

ఫీచర్

త్వరలో ఈ ఫీచర్లను ఆండ్రాయిడ్, ఇఫోన్లలో ప్రవేశపెట్టనున్న వాట్సాప్

వాట్సాప్ సరికొత్త యూనికోడ్ 15.0 నుండి 21 కొత్త ఎమోజీలను విడుదల చేసింది, వాటిని యాక్సెస్ చేయడానికి వేరే కీబోర్డ్‌ను డౌన్‌లోడ్ చేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది.

04 Mar 2023

ఫీచర్

ఆండ్రాయిడ్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్ఫేస్ ఫీచర్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్

వాట్సాప్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు ఇప్పుడు యాప్‌లోని రెండు వేర్వేరు విభాగాలను ఒకేసారి చూడచ్చు/ఉపయోగించవచ్చు.

త్వరలో ప్రైవేట్ న్యూస్ లెటర్ టూల్ ను ప్రారంభించనున్న వాట్సాప్

WABetaInfo ప్రకారం, వాట్సాప్ "న్యూస్‌లెటర్" అనే కోడ్‌నేమ్‌తో ఉన్న కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. న్యూస్‌లెటర్ పరిశ్రమ చిన్నది కానీ అభివృద్ధి చెందుతున్నది. అయితే, COVID-19 మహమ్మారి వలన దాని వృద్ధి మందగించింది.

టెలిగ్రామ్ vs వాట్సాప్ వీటి మధ్య ఏం జరుగుతోంది

గత వారం, వాట్సాప్ అధిపతి విల్ క్యాత్‌కార్ట్ తన ఎన్‌క్రిప్షన్ విధానాలపై మాట్లాడుతూ టెలిగ్రామ్‌ను డిఫాల్ట్‌గా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయలేదని విమర్శించారు. వాట్సాప్ ఇతర యాప్‌ల భద్రతా పద్ధతులపై ఆరోపించడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరులో, నిర్దిష్ట భద్రతా ఫీచర్లు లేవని ఆపిల్ Message సేవను విమర్శించింది. వాట్సాప్ గోప్యతా విధానాలపైనా, ప్రైవేట్ సందేశాలను స్నూపింగ్ చేస్తుందనే దానిపై ఆరోపణలను ఎదుర్కుంటుంది.

14 Feb 2023

ఫీచర్

వాట్సాప్‌లో వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌ యాక్సెస్ చేయండిలా

ప్రత్యేక వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌లు వాట్సాప్‌లో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్‌ 2018 అక్టోబర్‌లో స్టిక్కర్ల ఫీచర్‌ను విడుదల చేసింది. స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసే విధానం గురించి ఇక్కడ చదవండి

11 Feb 2023

ఫీచర్

ఫైల్ షేరింగ్ లిమిట్ పెంచడంతో పాటు కొత్త రికార్డింగ్ మోడ్ ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్

వాట్సాప్ ఐఫోన్ కోసం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందుబాటులోకి వచ్చిన ఫీచర్స్ లో వీడియోలను హ్యాండ్స్-ఫ్రీగా రికార్డ్ చేయడానికి కెమెరా మోడ్‌ తో పాటు, ఒకేసారి 100 వరకు మీడియా ఫైల్స్ ను షేర్ చేయచ్చు.

ఇంటర్నెట్ సురక్షిత దినోత్సవం రోజున వాట్సాప్ ఉపయోగించడానికి ఉత్తమ చిట్కాలు

ఫిబ్రవరి 7న సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవంగా ప్రకటించారు. InSafe సంస్థ, ప్రతి సంవత్సరం సేఫ్ ఇంటర్నెట్ డే ను సెలెబ్రేట్ చేస్తుంది. సైబర్ బెదిరింపు, సోషల్ నెట్‌వర్కింగ్, డిజిటల్ గుర్తింపు వంటి ఆన్‌లైన్ సమస్యలతో పాటు మరెన్నో ప్రస్తుత ఆందోళనలపై అవగాహన పెంచడం దీని లక్ష్యం.

ప్రయాణికులకు శుభవార్త: ఇక నుంచి రైళ్లలో వాట్సాప్‌లోనే భోజనం ఆర్డర్

వినియోగదారుల సౌకర్యార్థం రైళ్లలో ఇటీవల అనేక మార్పులు తీసుకొచ్చింది భారతీయ రైల్వే. తాజాగా రైళ్లలో ప్రయాణికులు భోజన్ ఆర్డర్ చేసుకున్న పద్ధతిని మరింత సులభతరం చేసింది. వాట్సాప్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే సేవలను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

సులభంగా కాల్స్ చేసుకునే షార్ట్ కట్ ఫీచర్ పై పనిచేస్తున్న వాట్సాప్

వాట్సాప్‌లో కాల్‌లు చేయడం మరింత సులభంగా మారబోతోంది. WABetaInfo ప్రకారం, కాలింగ్ షార్ట్‌కట్‌ ఫీచర్‌పై కంపెనీ పనిచేస్తోంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంకా అభివృద్ధిలో ఉంది. యాప్ తర్వాతి అప్డేట్ ద్వారా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇకపై వాట్సాప్ లో View once సందేశాలను స్క్రీన్ షాట్ తీయడం కుదరదు

'View once' సందేశాలను స్క్రీన్‌షాట్‌ తీయడాన్ని బ్లాక్ చేసే ఫీచర్ ను వాట్సాప్ లాంచ్ చేసింది. అక్టోబర్ 2022లో వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా బీటా ఛానెల్‌లో ఈ ఫీచర్‌ను విడుదల చేసింది.

23 Jan 2023

ఫీచర్

టాప్ 5 వాట్సాప్ ఫీచర్లు గురించి తెలుసుకుందాం

వాట్సాప్ పేరెంట్ సంస్థ మెటా ఈ ప్లాట్‌ఫారమ్ లో అనేక కొత్త ఫీచర్‌లను అభివృద్ధి చేస్తోంది, వీటిని త్వరలో అందరికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఈ ఫీచర్లలో కొన్ని బీటా టెస్టింగ్ దశలో ఉన్నాయి, మరికొన్ని ఇంకా అభివృద్ధిలో ఉన్నాయి.

23 Jan 2023

ఫీచర్

గ్రూప్ ఇంటరాక్షన్‌ల కోసం ఐఫోన్ లో కొత్త ఫీచర్‌ను విడుదల చేసిన వాట్సాప్

వాట్సాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఇది గ్రూప్ అడ్మిన్‌లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంస్థ ఈ ఫీచర్ ద్వారా అనేక షార్ట్‌కట్‌లను అందిస్తుంది, వీటిని ఉపయోగించి అడ్మిన్‌లు గ్రూప్ లో ఉన్నవారి పై త్వరగా చర్యలు తీసుకోగలరు. యాప్ స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయగల అప్డేట్ వెర్షన్ 23.1.75లో అందుబాటులో ఉంది.

21 Jan 2023

మెటా

మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్

మెటాపై జరిమానాల వర్షం కొనసాగుతూనే ఉంది. యూరప్ ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించినందుకు మెటాపై భారీ €390 మిలియన్ పెనాల్టీని విధించిన రెండు వారాల తర్వాత, ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) మెటాకు అదనంగా €5.5 మిలియన్ జరిమానా విధించింది. అయితే ఈసారి, వాట్సాప్ EU డేటా రక్షణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ జరిమానా విధించింది.

18 Jan 2023

మెటా

త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్

వాయిస్ సందేశాన్నిస్టేటస్‌గా పోస్ట్ చేసుకునే అవకాశం త్వరలో వాట్సాప్ తన వినియోగదారులకు అందిస్తుంది. ఈ ఫీచర్‌తో, టెక్స్ట్‌కు బదులుగా వాయిస్ క్లిప్‌లను రికార్డ్ చేసి పోస్ట్ చెయ్యచ్చు. పేరెంట్ సంస్థ మెటా ఆండ్రాయిడ్ ఛానెల్‌లోని కొంతమంది బీటా వినియోగదారులకు ఈ అప్‌డేట్ వెర్షన్ 2.23.2.8ను విడుదల చేసింది.

ఇకపై వాట్సాప్ లో నోటిఫికేషన్స్ నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేయచ్చు

నోటిఫికేషన్‌ల నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేసే ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. పేరెంట్ సంస్థ మరో బ్లాక్ షార్ట్‌కట్‌పై పని చేస్తోంది. అయితే అది చాట్ లిస్ట్ నుండి యాక్సెస్ చేయాలి. రెండు ఫీచర్‌లు ప్రస్తుతం డెవలప్‌మెంట్, టెస్టింగ్‌లో ఉన్నాయి. రాబోయే వారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

16 Jan 2023

ఫోన్

iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్

వాట్సాప్ iOS వినియోగదారులకు కెమెరా మోడ్‌ అందించడం కోసం పని చేస్తోంది. ఇది త్వరలో బీటా పరీక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే, WABetaInfo ద్వారా, రాబోయే ఫీచర్ ఎలా పని చేస్తుందో కొంత సమాచారం బయటికి వచ్చింది. కెమెరా మోడ్ iOS వినియోగదారులకు వేగంగా 'ఫోటో' నుండి 'వీడియో' మోడ్‌కి మార్చడం సులభమవుతుంది.

మునుపటి
తరువాత