NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఆండ్రాయిడ్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్ఫేస్ ఫీచర్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్
    తదుపరి వార్తా కథనం
    ఆండ్రాయిడ్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్ఫేస్ ఫీచర్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్
    వాట్సాప్ టాబ్స్ లో రానున్న సరికొత్త మల్టీ టాస్క్ ఇంటర్‌ఫేస్‌

    ఆండ్రాయిడ్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్ఫేస్ ఫీచర్ ప్రవేశపెట్టనున్న వాట్సాప్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 04, 2023
    07:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాట్సాప్ టాబ్స్ లో మల్టీ టాస్క్ ఇంటర్‌ఫేస్‌ను ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు ఇప్పుడు యాప్‌లోని రెండు వేర్వేరు విభాగాలను ఒకేసారి చూడచ్చు/ఉపయోగించవచ్చు.

    ఈ కొత్త ఇంటర్ఫేస్ లో చాట్ లిస్ట్ (స్టేటస్/కాల్ లాగ్‌లు) ఒక వైపు, చాట్ సంభాషణ మరొక వైపు చూసే అవకాశం ఉంది.

    కొత్త ఇంటర్‌ఫేస్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ లో అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు, వాట్సాప్ టాబ్లెట్ వెర్షన్‌లో చాట్‌ను తెరిచినప్పుడు, చాట్ మాత్రమే స్క్రీన్‌లో కనిపించేది, వినియోగదారులు మరొక చాట్ సంభాషణకు మారడానికి వెనక్కి వెళ్లాల్సి ఉండేది. అయితే, కొత్త అప్‌డేట్‌ లో, ఒకవైపు సంభాషణ ఉన్నప్పటికీ చాట్ జాబితా ఎప్పుడూ వినియోగదారులకు కనిపిస్తుంది.

    వాట్సాప్

    ఇది ప్రస్తుతం వాట్సాప్ బీటా యాప్ వెర్షన్ కోసం అందుబాటులో ఉంది

    ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా ఈ కొత్త స్ప్లిట్-స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌కు యాడ్ చేయడం ద్వారా టాబ్లెట్‌లలో వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరిచింది. వినియోగదారులు ఒకరితో చాట్ చేస్తూ చాట్ లిస్ట్ లో ఎవరినుండి మెసేజ్స్ వస్తున్నాయో చూడగలరు.

    గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటా తాజా అప్డేట్ ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత స్ప్లిట్-స్క్రీన్ ఇంటర్ఫేస్ ప్రస్తుతం ఉపయోగం కోసం అందుబాటులో ఉంది. ఒకవేళ అప్డేట్ అందుకోనట్లయితే, తదుపరి అప్డేట్ లో వచ్చే అవకాశం ఉంది.

    వాట్సాప్ ఐఫోన్ కోసం చాట్ అటాచ్‌మెంట్ మెనూని రీడిజైన్ చేస్తోంది. ఇది ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. అటాచ్‌మెంట్ మెను కోసం కొత్త డిజైన్ కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకువస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాట్సాప్
    ఫీచర్
    ప్రకటన
    మెటా

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    వాట్సాప్

    iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్ ఫీచర్
    ఇకపై వాట్సాప్ లో నోటిఫికేషన్స్ నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేయచ్చు ఫోన్
    త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్ ప్రకటన
    మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్ మెటా

    ఫీచర్

    నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్స్ లాంచ్ చేసిన టాటా మోటార్స్ టాటా
    భారతదేశంలో భారీగా పెరిగిన మెర్సిడెజ్-AMG G 63 SUV ధర ఆటో మొబైల్
    నథింగ్ స్మార్ట్ ఫోన్ (1) కు ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్‌ స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో విడుదలైన 2023 Triumphస్ట్రీట్ ట్రిపుల్ 765 ఆటో మొబైల్

    ప్రకటన

    సూపర్ కార్ గా మార్కెట్లో అడుగుపెట్టనున్న Lamborghini Huracan STO Time Chaser_111100 ఆటో మొబైల్
    20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి జియో
    వచ్చే వారం ట్విట్టర్ అల్గోరిథం సోర్స్ ఓపెన్ చేయనున్న ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్
    లాంచ్ కు ముందే వెబ్సైట్ లో 2023 Verna టీజర్ రిలీజ్ చేసిన హ్యుందాయ్ ఆటో మొబైల్

    మెటా

    మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు! టెక్నాలజీ
    వాట్సాప్ లో త్వరలో స్టేటస్ రిపోర్ట్ చేసే ఆప్షన్ టెక్నాలజీ
    2022లో మనం వస్తాయని అనుకున్న Vs వచ్చిన ఆవిష్కరణలు టెక్నాలజీ
    ఆండ్రాయిడ్ నుండి ఆండ్రాయిడ్ కు చాట్ ట్రాన్స్ఫర్ చేసే ఫీచర్ విడుదల చేయనున్న వాట్సాప్ ఫీచర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025