
వాట్సాప్‌లో వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్ యాక్సెస్ చేయండిలా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రత్యేక వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌లు వాట్సాప్‌లో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ 2018 అక్టోబర్‌లో స్టిక్కర్ల ఫీచర్‌ను విడుదల చేసింది. స్టిక్కర్ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసే విధానం గురించి ఇక్కడ చదవండి
ఆండ్రాయిడ్ లో వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌ని యాక్సెస్ చేయడానికి , వాట్సాప్ లో చాట్‌కి వెళ్లి, టెక్స్ట్ బార్‌లో ఉన్న స్మైలీ ఐకాన్‌పై నొక్కండి. స్టిక్కర్ల ట్యాబ్ దిగువన GIF ఆప్షన్ పక్కన ఉన్న స్టిక్కర్ల సింబల్ కనిపిస్తుంది. స్టిక్కర్ల సింబల్ ఎంచుకుంటే అక్కడ ఇప్పటికే ఉన్న అన్ని స్టిక్కర్ ప్యాక్‌లుకనిపిస్తాయి.
'Get more stickers'పై క్లిక్ చేస్తే గూగుల్ Play Store లోకి వెళ్తారు. అక్కడ వాలెంటైన్స్ డే స్టిక్కర్ ప్యాక్‌ని ఎంచుకోవచ్చు.
వాట్సాప్
ప్యాక్‌ని డౌన్‌లోడ్ ఇంస్టాలేషన్ చేశాక వాట్సాప్ కు యాడ్ చేయాలి
ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, యాప్‌ని తెరిచి, 'Add to WhatsApp'పై క్లిక్ చేయాలి. అది పూర్తయిన తర్వాత, స్టిక్కర్ యాప్‌ని యాక్సెస్ చేయగలరు వాటిని కాంటాక్ట్స్ తో షేర్ చేయవచ్చు.
ఐఫోన్ లో చాట్ యాప్‌ల కోసం Sticker.ly, Stickles, Wsticker వంటి థర్డ్-పార్టీ స్టిక్కర్ యాప్‌లను ఉపయోగించి స్వంత స్టిక్కర్‌లను కూడా సృష్టించవచ్చు. "Discover sticker Apps" ఆప్షన్ పై క్లిక్ చేస్తే యాప్ స్టోర్‌కి వెళ్తారు. ఉచిత, చెల్లింపు యాప్‌లు రెండూ వాలెంటైన్స్ డే థీమ్‌తో సహా స్టిక్కర్ ప్యాక్‌ల కలెక్షన్ ను అందిఅలా చేయడానికి, స్టిక్కర్‌పై ఎక్కువసేపు నొక్కి, స్టార్ ఆప్షన్ పై నొక్కండి.