NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / వాట్సప్ లో అదిరిపోయే ఫీఛర్.. 'కీప్ ఇన్ చాట్'  ఫీచర్ లాంచ్
    తదుపరి వార్తా కథనం
    వాట్సప్ లో అదిరిపోయే ఫీఛర్.. 'కీప్ ఇన్ చాట్'  ఫీచర్ లాంచ్
    వాట్సప్ లో సరికొత్త ఫీచర్

    వాట్సప్ లో అదిరిపోయే ఫీఛర్.. 'కీప్ ఇన్ చాట్'  ఫీచర్ లాంచ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 22, 2023
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ వాట్సప్ సంస్థ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లను ఆకట్టుకుంటోంది. 'కీప్ ఇన్ చాట్' అనే ఫీచర్ ను తాజాగా లాంచ్ చేసింది. ఈ విషయాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఫేస్ బుక్ వేదికగా వెల్లడించారు.

    డిపస్పియరింగ్ మెజేజెస్ చాట్ ఉన్న యూజర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. యూజర్లు మెసేజ్ పై లాంగ్ ప్రెస్ చేసి దాన్ని సేవ్ చేసకోవచ్చని పేర్కొన్నారు.

    ఇలా సేవ్ చేస్తే ఆ మెసేజ్ పంపిన వ్యక్తికి ఒక అలర్ట్ వెళ్తుంది. అప్పుడు మెసేజ్ పంపిన వ్యక్తి దాన్ని రిసీవర్ సేవ్ చేసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకొనే అవకాశం ఉంటుంది.

    Details

    'కీప్ ఇన్ చాట్' తో ఉపయోగాలు ఇవే

    మెసేజ్ పంపిన వ్యక్తి చాట్ లో కూడా డిలీట్ అయిపోవాలని కోరుకునే వారి కోసం గతంలో డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ను వాట్సప్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

    ఏదైనా ఒక చాట్ కు ఈ ఫీచర్ ఆన్ చేస్తే.. అందులో పంపిన మెసేజ్ లన్నీ ఆటోమేటిక్ గా ఓ సమయం తర్వాత డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

    ఈ యాప్ వల్ల ఎటువంటి భంగం కలగదని, యూజర్ అనుమతి లేనిదే ఆ మెసేజ్ లను సేవ్ చేసుకోలేరు.

    ఒక వేళ అవతల వ్యక్తి వాటిని సేవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తే వెంటనే యూజర్ కి అలర్ట్ వస్తుంది. అవతల వ్యక్తి సేవ్ చేసుకోవాలో లేదో మీరు నిర్ణయించుకొనే అవకాశం ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాట్సాప్
    ప్రపంచం

    తాజా

    Delhi: ప్రయాణికులకు అలర్ట్‌.. దిల్లీ విమానాశ్రయంలో జుకు 114 విమాన సర్వీసులు రద్దు దిల్లీ
    inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే చెక్ చేయండి! ఇంటర్
    Elon Musk: 'భూమి ఇక నివాసయోగ్యం కాదు.. అంగారకమే మన భవిష్యత్తు'.. ఎలాన్ మస్క్ తీవ్ర హెచ్చరిక ఎలాన్ మస్క్
    Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వం

    వాట్సాప్

    iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్ ఫోన్
    ఇకపై వాట్సాప్ లో నోటిఫికేషన్స్ నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేయచ్చు టెక్నాలజీ
    త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్ మెటా
    మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్ మెటా

    ప్రపంచం

    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా భారతదేశం
    అంతర్జాతీయ క్రికెట్‌కు మాజీ కెప్టెన్ గుడ్‌బై క్రికెట్
    Swiss Open: ఫ్రీ-క్వార్టర్ ఫైనల్లోకి పీవీ సింధు, ప్రణయ్ టెన్నిస్
    ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు తరుపున హ్యారీకేన్ ఆల్‌టైమ్ రికార్డు ఫుట్ బాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025