NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు
    తదుపరి వార్తా కథనం
    ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు
    వాట్సాప్ వీడియో సందేశాల ఫీచర్ పై పనిచేస్తుంది

    ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 25, 2023
    04:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ఒకసారి ప్లే చేయగల ఆడియో సందేశాలను పంపచ్చు. ఈ సదుపాయం ఇంకా అభివృద్ధిలో ఉంది, త్వరలో బీటా పరీక్షకులకు అందుబాటులోకి తీసుకురానుంది.

    వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కంపెనీ ఎప్పుడూ కొత్త ఫీచర్లపై పని చేస్తుంది. సింగిల్ ప్లే ఆడియో సందేశాలను రికార్డ్ చేయడం అసాధ్యం

    సింగిల్-ప్లే ఆప్షన్ ప్రారంభించిన తర్వాత, ఆడియో సందేశాలను సేవ్ చేయలేరు, ఫార్వార్డ్ చేయలేరు లేదా రికార్డ్ చేయలేరు. ఇది ఖాతాదారు ప్రైవసీ ఖచ్చితంగా పెంచుతుంది. వాట్సాప్ ప్రస్తుతం సింగిల్-వ్యూ ఫోటోలు, వీడియోలను షేర్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది.

    ఆడియో

    సింగిల్ ప్లే ఆడియో సందేశాలను పంపడం ప్రస్తుతానికి సాధ్యం కాదు

    సింగిల్ ప్లే ఆడియో సందేశాలను పంపడం ప్రస్తుతానికి సాధ్యం కాదు. అయితే, వాట్సాప్ త్వరలో Android బీటా బేరింగ్ వెర్షన్ ID 2.23.7.8 కోసం సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

    వాట్సాప్ వీడియో సందేశాల ఫీచర్ పై పనిచేస్తుంది. రానున్న రోజుల్లో వాట్సాప్ యూజర్లు ఒకరికొకరు వీడియో మెసేజ్‌లు కూడా పంపుకునే అవకాశం ఉంది. వాటిని సేవ్ చేయలేరు లేదా ఫార్వార్డ్ చేయలేరు. అయితే, స్క్రీన్‌షాట్‌లు తీయడం అవుతుంది. ఈ సందేశాలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయి 60 సెకన్ల వ్యవధి ఉన్నవి పంపచ్చు.

    ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లు కూడా పోల్‌ను ఒకే ఆప్షన్ కు పరిమితం చేసే సామర్థ్యాన్ని పొందుతున్నారు. ఈ ఫీచర్ పోల్స్‌లో పాల్గొనేటప్పుడు కచ్చితమైన ఫలితాలు అందిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాట్సాప్
    ప్రకటన
    ఫీచర్
    టెక్నాలజీ

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    వాట్సాప్

    iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్ ఫీచర్
    ఇకపై వాట్సాప్ లో నోటిఫికేషన్స్ నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేయచ్చు ఐఫోన్
    త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్ మెటా
    మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్ మెటా

    ప్రకటన

    ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు టిక్ టాక్
    PPF ఖాతాలో పెట్టుబడి ద్వారా కోటి రూపాయలు సంపాదించచ్చు భారతదేశం
    ట్విట్టర్ త్వరలో ప్రజాభిప్రాయాన్నిహైలైట్ చేయడానికి AIని ఉపయోగించనుంది ట్విట్టర్
    UIDAI జారీ చేసే వివిధ రకాల ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్

    ఫీచర్

    ప్రపంచవ్యాప్తంగా GPT-4 ఉపయోగిస్తున్న సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    హోండా షైన్ 100 లేదా బజాజ్ ప్లాటినా 100 ఏది కొంటే బాగుంటుంది ఆటో మొబైల్
    GPT-4 సృష్టి, దాని పరిమితులు గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    TVS Apache 200 Vs బజాజ్ పల్సర్ NS200 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    టెక్నాలజీ

    మార్చి 17న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్
    వర్క్ యాప్‌ల కోసం GPT-4-పవర్డ్ 'కోపైలట్'ని పరిచయం చేసిన మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్
    నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్‌లు ఫీచర్స్ గురించి తెలుసుకోండి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025