NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఫిబ్రవరి 2023లో 45 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్
    ఫిబ్రవరి 2023లో 45 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్
    1/2
    టెక్నాలజీ 1 నిమి చదవండి

    ఫిబ్రవరి 2023లో 45 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Apr 03, 2023
    04:05 pm
    ఫిబ్రవరి 2023లో 45 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్
    వాట్సాప్ కేవలం 495పై మాత్రమే చర్య తీసుకుంది

    వాట్సాప్ ప్రతి నెలా తన యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌ను విడుదల చేస్తుంది. ఫిబ్రవరి 2023లో వాట్సాప్‌లో 45 లక్షలకు పైగా భారతీయ ఖాతాలు నిషేధించామని ఇటీవల నివేదికను పంచుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021లోని రూల్ 4(1)(డి)కి అనుగుణంగా భారతీయ వినియోగదారుల ఈ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. జనవరి 1 - ఫిబ్రవరి 28, 2023 మధ్య 4,597,400 మంది భారతీయ వినియోగదారులను నిషేధించింది. భారతదేశంలోని వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా ఖాతాలు నిషేదించారు. భారతీయ చట్టాలు లేదా వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించినందుకు దాని నివారణ గుర్తింపు పద్ధతులను ఉపయోగించి వాట్సాప్ ఈ ఖాతాలపై చర్య తీసుకుంది

    2/2

    వాట్సాప్ తన నెలవారీ నివేదికలో 2,804 ఫిర్యాదుల నివేదికలను అందుకుంది

    4,597,400 నిషేధించిన ఖాతాలలో, దాదాపు 1,298,000 వినియోగదారుల నుండి ఏవైనా నివేదికలను స్వీకరించడానికి ముందే వాట్సాప్ ద్వారా నిషేధించినట్లు నివేదిక పేర్కొంది. వాట్సాప్ తన నెలవారీ నివేదికలో 2,804 ఫిర్యాదుల నివేదికలను అందుకుంది. వాటిలో 12,548 నిషేధ అప్పీళ్లు అయ్యాయి, అయితే వాట్సాప్ కేవలం 495పై మాత్రమే చర్య తీసుకుంది. అదనంగా, ప్లాట్‌ఫారమ్‌కు 14 భద్రతకు సంబంధించిన నివేదికలు కూడా అందాయి, దాని నుండి 2 ఖాతాలపై చర్య తీసుకుంది. ముఖ్యంగా, ఫిబ్రవరిలో, వాట్సాప్ బ్లాక్ అయిన వినియోగదారుల సంఖ్య మునుపటి నెలతో పోలిస్తే రెట్టింపు అయింది. జనవరిలో, వాట్సాప్ 2,918,000 ఖాతాలను నిషేధించింది, అయితే ఫిబ్రవరిలో, ప్లాట్‌ఫారమ్ మరో 16,79,400 ఖాతాలను నిషేధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    వాట్సాప్
    మెటా
    ప్రకటన
    టెక్నాలజీ
    భారతదేశం
    ఫీచర్

    వాట్సాప్

    ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం సింగిల్ ప్లే ఆడియో మెసేజ్‌లు ప్రకటన
    విండోస్ లో వాట్సాప్ కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను గురించి తెలుసుకుందాం మెటా
    iOS, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కమ్యూనిటీల ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన వాట్సాప్ ఫీచర్
    త్వరలో ఈ ఫీచర్లను ఆండ్రాయిడ్, ఇఫోన్లలో ప్రవేశపెట్టనున్న వాట్సాప్ ఫీచర్

    మెటా

    వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఉద్యోగుల తొలగింపుల తరవాత ఉద్యోగుల బోనస్‌లను తగ్గిస్తున్న మెటా ప్రకటన
    సెక్స్ ట్రాఫికింగ్, పిల్లలపై లైంగిక వేధింపులను అరికట్టడంలో ఫేస్‌బుక్ విఫలం; కోర్టులో దావా మార్క్ జూకర్ బర్గ్
    ఆర్థిక లక్ష్యాల కోసం ఉద్యోగ కోతలు ప్రారంభించిన మెటా ఉద్యోగులు

    ప్రకటన

    అవుట్‌పుట్ తగ్గింపుతో పెరిగిన చమురు ధరలు వ్యాపారం
    2023 ఆర్ధిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కార్ల విక్రయాలు ఆటో మొబైల్
    క్యాబిన్ ప్రెజర్ తగ్గడంతో బెంగళూరు విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానం విమానం
    US కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్న మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగుల తొలగింపు

    టెక్నాలజీ

    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన నోకియా C12 ప్లస్ స్మార్ట్ ఫోన్
    ఏప్రిల్ 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఏప్రిల్ 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    తన అల్గోరిథంను ఓపెన్ సోర్స్ చేసిన ట్విట్టర్ ట్విట్టర్

    భారతదేశం

    దేశంలో కరోనా ఉద్ధృతి; కొత్తగా 3,641మందికి వైరస్; ఏడుగురు మృతి కోవిడ్
    దేశంలో ఒక్కరోజులో 27శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,823 మందికి వైరస్ కోవిడ్
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళ
    మారుతి, హ్యుందాయ్, టాటా నుండి 2023లో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ కార్లు ఆటో మొబైల్

    ఫీచర్

    ఏప్రిల్ 1న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    టేకిలా తర్వాత, గిగాబియర్‌ను ప్రారంభించిన టెస్లా ఎలాన్ మస్క్
    సామ్ సంగ్ బుక్ 3-సిరీస్‌ కన్నా Dell Inspiron 14 ల్యాప్‌టాప్‌లు మెరుగైన ఎంపిక ల్యాప్ టాప్
    కొత్త హ్యుందాయ్ సొనాటా ఫీచర్ల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    తదుపరి వార్తా కథనం

    టెక్నాలజీ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Science Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023