NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / iOS, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కమ్యూనిటీల ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన వాట్సాప్
    తదుపరి వార్తా కథనం
    iOS, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కమ్యూనిటీల ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన వాట్సాప్
    కమ్యూనిటీల ఇంటర్‌ఫేస్‌ను మారుస్తోన్న వాట్సాప్

    iOS, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కమ్యూనిటీల ఫీచర్‌ను అప్‌డేట్ చేసిన వాట్సాప్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 20, 2023
    03:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వాట్సాప్ తన కమ్యూనిటీ ఫీచర్ కింద కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తోంది. వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి కమ్యూనిటీల ఇంటర్‌ఫేస్‌ను ఆండ్రాయిడ్, iOS వినియోగదారుల కోసం మారుస్తోంది.

    వాట్సాప్‌లోని అన్ని అప్‌డేట్‌లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ Wabetainfo నివేదిక ప్రకారం, ప్లాట్‌ఫారమ్ కమ్యూనిటీ ఫీచర్ కింద ప్రకటన సమూహాన్ని ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం హోమ్, iOS వినియోగదారుల కోసం అప్‌డేట్‌లు ఇచ్చింది. కొత్త అప్‌డేట్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది.

    ప్లే స్టోర్ లేదా TestFlight యాప్ నుండి సరికొత్త అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్ కమ్యూనిటీ సింబల్ క్రింద బార్ నుండి చాట్ హెడర్‌కు మారుస్తోంది. కొత్త అప్‌డేట్‌లో కొన్ని బగ్ పరిష్కారాలు కూడా ఉన్నాయి.

    వాట్సాప్

    ప్రైవసీపై నియంత్రణను అందించడానికి కొన్ని కొత్త ఫీచర్లు

    వాట్సాప్ మరింత ప్రైవసీపై నియంత్రణను అందించడానికి కొన్ని కొత్త ఫీచర్లపై కూడా పని చేస్తోంది. కాబట్టి, కొత్త పార్టిసిపెంట్ గ్రూప్‌లో చేరినప్పుడల్లా, వారి జాయిన్ రిక్వెస్ట్ గ్రూప్ అడ్మిన్‌లకు పంపబడుతుంది. అభ్యర్థన ఆమోదించిన తర్వాత మాత్రమే కమ్యూనిటీలో చేరగలరు.

    వాట్సాప్ చాట్ ట్యాబ్‌లో గ్రూప్ పార్టిసిపెంట్ల సంఖ్యకు బదులుగా వినియోగదారు పేరును కూడా చూపుతుంది. ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే గ్రూప్‌లోని నెంబర్ కు బదులుగా వినియోగదారు పేరు కనిపిస్తుంది. దీనర్థం, ఎవరైనా గ్రూప్ లో సేవ్ చేయని కాంటాక్ట్ నుండి సందేశం వచ్చినప్పుడు, వారి ఫోన్ నంబర్‌కు బదులుగా పాల్గొనేవారి వినియోగదారు పేరును చూస్తారు.

    ఈ విధంగా ప్రతి నంబర్‌ను సేవ్ చేయకుండా, పాల్గొనేవారికి సందేశాన్ని ఎవరు పంపారో చూడడం సులభం అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వాట్సాప్
    ఫీచర్
    ప్రకటన
    టెక్నాలజీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    వాట్సాప్

    iOS వినియోగదారుల కోసం కెమెరా మోడ్‌ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్ ఫీచర్
    ఇకపై వాట్సాప్ లో నోటిఫికేషన్స్ నుండి కాంటాక్ట్స్ బ్లాక్ చేయచ్చు ఆండ్రాయిడ్ ఫోన్
    త్వరలో వాట్సాప్ స్టేటస్ లో వాయిస్ సందేశం కూడా పెట్టే ఛాన్స్ ప్రకటన
    మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్ మెటా

    ఫీచర్

    భారతదేశంలో లాంచ్ కానున్న 2023 Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 బైక్ ఆటో మొబైల్
    2023 హ్యుందాయ్ VERNA v/s 2022 మోడల్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    Triumph స్ట్రీట్ ట్రిపుల్ 765 RS vs డుకాటి మాన్స్టర్ ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    హార్లే-డేవిడ్సన్ నుండి వస్తున్న చౌకైన మోటార్‌సైకిల్ X350 ఆటో మొబైల్

    ప్రకటన

    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనానికి ఉద్యోగి కారణం వ్యాపారం
    ట్విట్టర్ కమ్యూనిటీ నోట్స్ అంటే ఏమిటి దీనికి సహకారం ఎలా అందించాలి ట్విట్టర్
    భార్య, ఆటిస్టిక్ కొడుకు గురించి చెప్పిన జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ట్విట్టర్
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్

    టెక్నాలజీ

    మార్చి 10న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73 భారతదేశం
    యాంటీబయాటిక్ మందులతో లైంగికంగా సంక్రమించే జబ్బులను నిరోధించచ్చు జబ్బు
    మార్చి 11న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025