సాంకేతిక పరిజ్ఞానం: వార్తలు

13 Dec 2023

కెనడా

220-Tonne Hotel: ఆశ్చర్యం! సబ్బుల సాయంతో 220 టన్నుల బిల్డింగ్‌ను తరలించారు.. అదెలాగో తెలుసుకోండి 

220-Tonne Hotel In Canada: సాంకేతికత అనేది అసాధ్యం అనిపించే వాటిని సుసాధ్యం చేస్తుంది. తాజాగా కెనడాలో ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కనిపించింది.

#deepfake: డీప్‌ఫేక్ వీడియోలు అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు? నకిలీ వాటిని ఎలా గుర్తించాలి? 

'Deep fake' అనే పదం గత రెండు రోజులుగా వినిపిస్తున్న పదం. ప్రముఖ నటి రష్మిక మందన్న'డీప్‌ఫేక్' వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పదంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.

ట్విట్టర్ పై భారత సర్కార్ బెదిరించిందన్న డోర్సే.. అవన్నీ అబద్దాలేనని కేంద్రం కౌంటర్

భారత ప్రజాస్వామ్యంపై ట్విట్టర్​ సహ వ్యవస్థాపకుడు జాక్​ డోర్సే సంచలన వ్యాఖ్యలు చేశారు.

13 Jun 2023

ఇస్రో

నింగికి దూసుకెళ్లనున్న చంద్రయాన్‌-3.. శ్రీహరికోట నుంచి జులై 12 -19 మధ్య ప్రయోగం

జులై 12 నుంచి 19 మధ్య చంద్రయాన్‌-3 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ వెల్లడించారు. నిర్దేశించిన పరీక్షలన్నీ సాఫీగా సాగితే నిర్ణయించిన గడువు మేరకు చంద్రయాన్ ను ప్రయోగిస్తామని తెలిపారు.

09 Jun 2023

ఇస్రో

కొత్త తరం లాంచ్ వెహికల్ కోసం మా బృందం పని చేస్తోంది: ఇస్రో చీఫ్ సోమనాథ్ 

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్‌జిఎల్‌వీ) కోసం నమూనా ఖరారైందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.

ఇక వాట్సప్‌లో సులభంగా హెచ్‌డి ఫోటోస్ షేర్ చేసే అవకాశం 

వాట్సప్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగిస్తున్నారు. స్నేహితులు, బంధువులకు ఏదైనా చెప్పాలనుకుంటే త్వరగా వాట్సప్ లో సందేశం పంపొచ్చు. ముఖ్యంగా ఫోటో, లేదా వీడియో పంపించాలనుకుంటే వాట్సప్ చాలా అనుకూలమైన మార్గం.

05 Jun 2023

తెలంగాణ

తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్ 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఎగుమతుల్లో తెలంగాణ 31.44 శాతం వృద్ధిని నమోదు చేసింది.

న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్‌డీఏ అనుమతి: మస్క్ ట్వీట్

మనిషి మెదడులో చిప్ అమర్చేందుకు ఎలోన్ మస్క్ స్టార్టప్ న్యూరాలింక్ సంస్థ మరో మైలురాయికి చేరుకుంది. న్యూరాలింక్ సంస్థ మానవ పరీక్షలు చేపట్టేందుకు లైన్ క్లీయర్ అయ్యింది.

22 May 2023

గూగుల్

యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు

యాంటీట్రస్ట్ ఆరోపణల నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ డిప్యూటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

National Technology Day 2023: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా? 

సాంకేతిక రంగంలో టెక్ దిగ్గజాలు, పరిశోధకులు, ఇంజనీర్ల విజయాలను స్మరించుకుంటూ భారతదేశంలో ప్రతి ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు.