
WhatsApp: వాట్సాప్ గ్రూప్ చాట్‌లో ఎవరెవరు ఆన్‌లైన్ ఉన్నారో తెలుసుకోవడం సులభం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పుడు గ్రూప్ చాట్‌లో ఆన్‌లైన్‌లో ఉన్న సభ్యులను తెలుసుకోవడం చాలా సులభమైంది. తరచుగా గ్రూప్ మెసేజీలు విసిగిస్తుంటాయి.
అప్పుడు వాటిని మ్యూట్ చేసుకోవచ్చు. కానీ మ్యూట్ చేసినా కొన్నిసార్లు అవసరమైన మెసేజ్‌లు మిస్ అవుతుంటాయి.
ఈ సమస్యను నివారించడానికి, మీరు ఏదైనా చాట్‌కి మెన్షన్ లేదా రిప్లయ్ చేసినప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు రావడానికి సెట్టింగ్‌ను మార్చుకోవచ్చు.
తదుపరి వాట్సాప్ కొత్త 'మే బీ' అనే ఆప్షన్‌ను 'ఈవెంట్స్ ఫీచర్'లో ప్రవేశపెట్టింది.
Details
60 సెకన్ల వీడియోలు మాత్రమే షేర్ చేసే అవకాశం
ఐఫోన్ యూజర్ల కోసం, వీడియో కాల్స్ లో జూమ్, హై క్వాలిటీ, డాక్యుమెంట్ స్కాన్, డిఫాల్ట్ కాలింగ్ యాప్ వంటి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అదేవిధంగా వాట్సాప్ చానెల్స్ ద్వారా అడ్మిన్లు గరిష్టంగా 60 సెకన్ల వీడియోలు మాత్రమే షేర్ చేయగలుగుతారు.
అలాగే చాట్‌లో పంపిన వాయిస్ మెసేజ్‌లకు సంబంధించి, టెక్స్ట్ ట్రాన్స్‌క్రిప్ట్ కూడా ఆటోమేటిక్గా చూపిస్తుంది.