హర్యానా: వార్తలు
Haryana: హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష.. సీఎం నయాబ్ సైనీ విజయం
హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు.
Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం
హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.
Nayab Singh Saini: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ
హర్యానాలో బీజేపీ-జేజేపీ కూటమి విచ్ఛిన్నమైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
PM Modi: అభివృద్ధిని చూసి 'ఇండియా' కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు: ప్రధాని మోదీ
హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Haryana: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన కారు .. 6 మంది మృతి, 6 మందికి గాయాలు
హర్యానాలోని రేవారీలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
Dwarka Expressway: నేడు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం గురుగ్రామ్‌లో దేశవ్యాప్తంగా రూ.1 లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
Lok Sabha Election: దిల్లీ, హర్యానా లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన ఆప్
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీట్ల ఒప్పందం కుదిరిన తర్వాత ఆప్ దిల్లీ, హర్యానాలో అభ్యర్థుల పేర్లను మంగళవారం ప్రకటించింది.
Nafe Singh Rathi: హర్యానాలో మాజీ ఎమ్మెల్యే దారుణ హత్య.. కారుపై బుల్లెట్ల వర్షం
హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాఠీ దారుణ హత్యకు గుర్యయారు.
Farmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ
సమస్యలు పరిష్కరించాలని హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు.. 'దిల్లీ చలో' కార్యక్రమాన్ని ఫిబ్రవరి 29కి వాయిదా వేశారు.
Dilli Chalo:'డిల్లీ చలో' మార్చ్‌లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు: హర్యానా పోలీసులు
రైతుల నిరసనలో అంబాలా జిల్లాలో ఇద్దరు పోలీసు అధికారులు మరణించారని, 30 మందికి పైగా గాయపడ్డారని హర్యానా పోలీసులు గురువారం తెలిపారు.
1,200 ట్రాక్టర్లతో 'ఢిల్లీ చలో'కు సిద్ధమైన రైతులు.. పంజాబ్, హరియాణా సరిహద్దులో హై అలర్ట్
పంటకు కనీస మద్దతు ధర విషయంపై కేంద్రంలో చర్చలు విఫలమైన కారణంగా ఢిల్లీ చలో నిరసనలు తిరిగి ప్రారంభించేందుకు రైతులు సిద్ధమయ్యారు.
Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్
సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఆదివారం నాలుగో దఫా చర్చలు జరగనున్నాయి.
Farmers Protest: శంభు సరిహద్దులో రైతు మృతి
పంజాబ్, హర్యానాలోని శంభు సరిహద్దులో రైతుల నిరసనలు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆందోళనల్లో ఓ వృద్ధ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో కన్నుమూశాడు.
అన్నదాతలను నేరస్తుల్లా చూడకండి: కేంద్రంపై ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె ఫైర్
MS Swaminathan's daughter: దిల్లీ సరిహద్దులో సమస్యలను పరిష్కరించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.
Farmer Protest: దిల్లీ సరిహద్దులో మరోసారి రైతలుపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగం
దిల్లీ-హర్యానా సరిహద్దులోని శంభు సరిహద్దులో రైతుల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం దిల్లీ సరిహద్దును దాటేందుకు రైతులు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు.
Farmer Protest: దిల్లీ సరిహద్దులో రెండో రోజూ కొనసాగుతున్న రైతుల ఆందోళన.. భారీగా ట్రాఫిక్ జామ్
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను చట్టబద్ధం చేయాలని, సమస్యలను పరిష్కరించాలని దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళనలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి.
Rakesh Tikait: 'రైతులకు సమస్యలు సృష్టిస్తే మేము వస్తాం '.. కేంద్రానికి రాకేష్ టికాయత్ వార్నింగ్
రైతులు 'చలో దిల్లీ' కవాతుకు పిలునివ్వడంతో పంజాబ్-హర్యానా సరిహద్దులో రైతులు- పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Delhi Chalo march: రైతుల ఆందోళన.. దిల్లీ సరిహద్దులో టియర్ గ్యాస్ ప్రయోగం
సమస్యలు పరిష్కరించాలని రైతులకు దిల్లీకి బయలుదేరారు. ఈ క్రమంలో పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో ఉద్రిక్తంగా మారింది.
Farmers protest: దిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు.. హర్యానా, హస్తిన పోలీసుల అలర్ట్
కనీస మద్దతు ధర (MSP)తో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని పంజాబ్, హర్యానాలోని 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న 'దిల్లీ చలో'కి పిలుపునిచ్చాయి. దీంతో హర్యానా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ACP Son Murder: ఏసీపీ కొడుకు దారుణ హత్య.. కాలువలో విసిరేసిన మృతదేహం
దిల్లీ ఏసీపీ కుమారుడిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కుమారుడు లక్ష్యయ్ చౌహాన్ జనవరి 23 నుంచి కనిపించకుండా పోయాడు.
Divya Pahuja: హర్యానా కాలువలో మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం గుర్తింపు
జనవరి 2న గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన మాజీ మోడల్ దివ్య పహుజా (27) మృతదేహాన్ని గురుగ్రామ్ పోలీసుల బృందం శనివారం స్వాధీనం చేసుకుంది.
Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకు లేఖ రాసిన 500 విద్యార్థినులు
హర్యానా సిర్సాలోని చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో సంచలనం ఘటన వెలుగులోకి వచ్చింది.
Illegal mining: మైనింగ్ కేసులో ఐఎన్‌ఎల్‌డీ మాజీ ఎమ్మెల్యే,సహచరుల ప్రాంగణంలో ఈడీ దాడులు
హర్యానా ఐఎన్‌ఎల్‌డీ మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్,అతని సహచరుల ప్రాంగణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది.
Video: అపార్ట్మెంట్ లోపలికి చొరబడిన చిరుత
హర్యానాలోని గురుగ్రామ్ లో నర్సింగాపూర్ గ్రామంలోకి చొరబడిన ఓ చిరుత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్ మెట్టు పైకి ఎక్కి చేరుకుంది.
Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి
ఢిల్లీ, హర్యానా,పంజాబ్,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలను రాబోయే రెండు రోజుల పాటు దట్టమైన పొగమంచు కప్పివేసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD)బులెటిన్ గురువారం తెలిపింది.
Rahul Gandhi: డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెన్షన్, నిరసనల మధ్య.. హర్యానాలో రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని అఖాడాలో ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా,ఇతర రెజ్లర్లను కలిశారు.కొన్ని వ్యాయామాలు చేశారు.
Haryana: రూ.5వేలు ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు.. మృతదేహాన్ని సూట్‌కేసులో..
రూ.5వేలు ఇవ్వడానికి నిరాకరించిన తల్లిని 21 ఏళ్ల కొడుకు గొంతు కోసి చంపాడు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జరిగింది.
Karni Sena chief's murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
రాజస్థాన్‌లో కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని దారుణంగా హత్య కేసులో ఇద్దరు షూటర్లతో సహా మొత్తం ముగ్గురిని హర్యానాలో శనివారం అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.
Haryana: 142 మంది విద్యార్థినులను 'లైంగిక వేధింపులకు గురిచేసిన' స్కూల్ ప్రిన్సిపాల్ అరెస్ట్
హర్యానాలోని జింద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్‌పై 142 మంది బాలికలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.
Pushkar Mela: వీర్యంతోనే నెలకు లక్ష్లలో సంపాదన.. 150 దూడలకు జన్మ.. ఈ దున్న ధర ఎన్నికోట్లంటే!
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా రాజస్థాన్‌లోని అజ్మీర్(Ajmer) జిల్లాలోని పుష్కర్‌లో అంతర్జాతీయ పుష్కర్ మేళా(Pushkar Mela) ఘనంగా జరిగింది.
Gangster Yogesh Kadyan: హరియానా గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్ పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు
హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్ యోగేష్ కద్యన్‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.
Earthquake: దిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదు
దిల్లీలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.
ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు
ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్‌ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది.
నుహ్ మత ఘర్షణ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
ఆగస్టులో నుహ్‌లో చెలరేగిన మత ఘర్షణ కేసులో నిందితుడిగా పేర్కొంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్‌ను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.
మోను మనేసర్‌ను అరెస్ట్ చేసిన హర్యానా పోలీసులు
రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తుల హత్యకు సంబంధించి, జూలైలో నుహ్‌లో హింసను ప్రేరేపించినందుకు గాను గో సంరక్షకుడు మోను మనేసర్‌ను హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉపాధి కోసం ఫ్యాక్టరీ అడిగితే.. చంద్రయాన్-4 ద్వారా పైకి పంపిస్తామన్న సీఎం
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఓ మహిళను అవమానించారు. అంతటితో ఆగకుండా బహిరంగ సభలో ఆమెపై వ్యంగాస్త్రాలను విసిరారు.
Panchkula: పంచకులలో డాక్టర్‌ను బోనెట్‌పై 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
ఒక వైద్యుడిని సుమారు 50మీటర్ల వరకు కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన హర్యానాలోని పంచకులో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Haryana: నూహ్‌లో మరోసారి శోభాయాత్రకు పిలుపునిచ్చిన వీహెచ్‌పీ; విద్యాసంస్థల మూసివేత
జులై 31న నుహ్‌లో జరిగిన మత హింస కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బ్రజమండల్ జలాభిషేక యాత్రను సోమవారం పూర్తి చేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిర్ణయించింది.
Raju Punjabi: 40ఏళ్ల వయసులో ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ కన్నుమూత
హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు రాజు పంజాబీ(40) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు.