తదుపరి వార్తా కథనం

Manohar Lal Khattar: హర్యానా సీఎం మనోహర్ లాల్ రాజీనామా
వ్రాసిన వారు
Stalin
Mar 12, 2024
11:55 am
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభా పక్ష సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
హర్యానాలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
రాష్ట్రంలో బీజేపీ, జేజేపీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలో మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ శాసనసభా పక్షంతో సమావేశమై.. అనంతరం హర్యానా గవర్నర్‌ను రాజీనామా లేఖను సమర్పించారు.
లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో సీట్ల పంపకంపై ఎన్డీయే కూటమిలోని బీజేపీ-జేజేపీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇండియా కుటమి నుంచి జేజేపీ బయటకు వచ్చేందుకు సిద్ధమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హర్యానా సీఎం రాజీనామా
Manohar Lal Khattar resigns as CM of Haryana pic.twitter.com/mV311cH8jm
— ANI (@ANI) March 12, 2024