పోలింగ్: వార్తలు

26 Apr 2024

లోక్‌సభ

Lok Sabha polls: 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం 

13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు రెండో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.

27 Feb 2024

రాజ్యసభ

Rajya Sabha Polls: యూపీ, హిమాచల్‌లో క్రాస్ ఓటింగ్ భయాలు.. ఉత్కంఠభరితంగా రాజ్యసభ పోలింగ్ 

క్రాస్ ఓటింగ్ ఆందోళనల మధ్య మంగళవారం మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది.

27 Feb 2024

రాజ్యసభ

Rajya Sabha Election: రాజ్యసభ పోలింగ్ వేళ.. ఎస్పీ చీప్ విప్ పదవికి మనోజ్ పాండే రాజీనామా

రాజ్యసభ పోలింగ్ వేళ.. సమాజ్‌వాదీ పార్టీకి (ఎస్పీ) భారీ షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా యూపీలోని 10 స్థానాలకు సోమవారం ఉదయం 9గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.

Bangladesh: పార్లమెంట్ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లు, పాఠశాలలకు నిప్పు 

జనవరి 7న బంగ్లాదేశ్‌లో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?

నవంబర్‌లో తెలంగాణ, ఛతీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

29 Nov 2023

తెలంగాణ

Telangana poll: తెలంగాణ పోలింగ్‌కు అంతా సిద్ధం.. ఈసీ ఏర్పాట్లు, నిబంధనలు ఇవే.. 

EC arrangements: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌(polling)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కోసం మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 పోలింగ్‌ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి.

29 Nov 2023

తెలంగాణ

Telangana Rains: పోలింగ్ వేళ.. తెలంగాణలో వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ.. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

27 Nov 2023

తెలంగాణ

Telangana polls: తెలంగాణలో 100కంటే తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు ఇవే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వేళ.. పోలింగ్ కేంద్రాలపై అధికారులు కీలక ప్రకటన చేశారు.

Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ 

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

22 Nov 2023

బీజేపీ

Madhya Pradesh: బీజేపీకి ఓటు వేయని వారికి తాగునీరు బంద్: మధ్యప్రదేశ్ మంత్రి 

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17న ముగిసింది. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత అశోక్‌నగర్ జిల్లాలో వెలువడిన కథనాలు సంచలనంగా మారాయి.

Rajasthan: షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. పోలింగ్ వాయిదా 

కొన్నిరోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. రాజస్థాన్‌లోని కరణ్‌పూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కున్నార్ కన్నుమూశారు.

22 Oct 2023

తెలంగాణ

India TV-CNX Opinion Poll: తెలంగాణలో మూడోసారి అధికారం బీఆర్ఎస్‌దే.. ఒపీనియన్ పోల్ అంచనా 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలు అటు ప్రచారం, ఇటు అభ్యర్థులను ప్రకటించడంలో బిజీబిజీగా ఉన్నాయి.

09 Oct 2023

తెలంగాణ

Telangana Elections: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న పోలింగ్ 

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది.

04 Oct 2023

లద్దాఖ్

LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు 

లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్ఏహెచ్‌డీసీ)- కార్గిల్‌ ఎన్నికల్లో భాగంగా బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత లద్ధాఖ్‌లో ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.

6రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్.. 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష 

ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు (సెప్టెంబర్ 5) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది.

Mamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ 

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మంగా మారిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు చనిపోయారు.

పంచాయతీ పోలింగ్ వేళ, పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన హింస; 15మది మృతి 

పశ్చిమ బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. ఒకవైపు పోలింగ్ జరుతుండగా, మరోవైపు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ హింసలో మొత్తం 15మంది చనిపోయారు.

West Bengal panchayat polls: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ పోలింగ్; అట్టుడుకుతున్న గ్రామాలు 

పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు రణరంగంగా మారాయి. రాజీకీయ కక్షలతో నెత్తురోడుతున్నాయి.

13 May 2023

కర్ణాటక

నేడే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు; 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు 

కర్ణాటక అసంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. 224అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

10 May 2023

కర్ణాటక

కర్ణాటకలో మళ్లీ హంగ్; సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్; ఎగ్జిట్ పోల్స్ అంచనా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగియడంతో పోస్ట్ పోల్ సర్వేల ఆధారంగా పలు సంస్థలు బుధవారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.

10 May 2023

కర్ణాటక

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు

కట్టుదిట్టమైన భద్రత మధ్య బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

09 May 2023

కర్ణాటక

అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. పోలింగ్ బుధువారం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లను చేసింది.

ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ

మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, దాని మిత్ర పక్షాలు విజయకేతాన్ని ఎగురవేశాయి.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. గురువారం వెలువడుతున్న ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది.