Loading...

సిద్ధరామయ్య: వార్తలు

22 Jun 2026
• కర్ణాటక

Mallikarjun Kharge: 'ఇది డీకే మీటింగ్ కాదు.. కాంగ్రెస్ సభ'.. కార్యకర్తలపై ఖర్గే సీరియస్

కర్ణాటక కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాల చర్చకు తావిచ్చే ఘటన చోటుచేసుకుంది.

03 Jun 2026
• కర్ణాటక

DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర

కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.

29 May 2026
• కర్ణాటక

Siddaramaiah: రాహుల్‌తో సిద్ధరామయ్య భేటీ.. కుమారుడికి కీలక శాఖ కోరిన మాజీ ముఖ్యమంత్రి

కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న అనంతరం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని కలిశారు.

29 May 2026
• కర్ణాటక

Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. యువ నేతలకు పెద్దపీట వేసే యోచన!

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.

29 May 2026
• కర్ణాటక

Siddaramaiah: సీఎం పదవికి సిద్దరామయ్య గుడ్‌బై.. ఢిల్లీలో డీకే శివకుమార్ కీలక భేటీలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోదించారు. దీంతో రాష్ట్రంలోని ప్రస్తుత మంత్రివర్గం కూడా తక్షణమే రద్దయింది.

DK Shivakumar: ట్రబుల్ షూటర్ నుంచి రాష్ట్ర సారథి వరకు.. డీకే ప్రస్థానం ఇదే..

దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతూ అనేక ఒడిదుడుకులు, విజయాలను చవిచూసిన డీకే శివకుమార్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర అత్యున్నత పదవిని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు.

28 May 2026
• కర్ణాటక

Karanataka : కర్ణాటక సీఎంల చరిత్ర.. పూర్తి కాలం పూర్తి చేసిన నేతలు ఎవరంటే?

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని నెలలుగా వినిపించిన ప్రచారం చివరకు నిజమైంది.

28 May 2026
• బెంగళూరు

Siddaramaiah: రాజ్యసభ సీటుకు నో.. రాష్ట్ర రాజకీయాలలోనే కొనసాగుతా: సిద్ధరామయ్య

కాంగ్రెస్ అధిష్ఠానం తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ప్రతిపాదించినప్పటికీ, తాను ఆ అవకాశాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.

28 May 2026
• కర్ణాటక

Siddaramaiah: కర్ణాటక తదుపరి సీఎంగా డీకేను ప్రతిపాదించిన సిద్ధూ..!

కర్ణాటకలో నాయకత్వ మార్పు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

28 May 2026
• కర్ణాటక

Siddaramaiah: కర్ణాటకలో కీలక పరిణామం.. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా

కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

28 May 2026
• కర్ణాటక

Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్‌.. ముంబైకి గవర్నర్..

కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

28 May 2026
• కర్ణాటక

Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సిద్ధరామయ్య రాజీనామాపై హైడ్రామా

దిల్లీలో మంగళవారం ప్రారంభమైన కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.

27 May 2026
• కర్ణాటక

Karanataka: కర్ణాటక కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు.. మే 30న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం?

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

27 May 2026
• కర్ణాటక

Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు సంకేతాలు.. సీఎం పదవి వదులుకునే దిశగా సిద్ధరామయ్య?

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.

11 May 2026
• కేరళ

Kerala CM :కేరళ సీఎం ఎంపికపై ఉత్కంఠ.. కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు

కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.

06 Mar 2026
• కర్ణాటక

Social Media: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేదించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక

కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా (Social Media) ఉపయోగించకుండా నిషేధం విధించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

Flights resume: గల్ఫ్‌లో చిక్కుకున్న భారతీయులకు ఊరట.. పరిమిత విమాన సర్వీసులు ప్రారంభం

ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కొంత ఊరట లభించింది.

19 Dec 2025
• భారతదేశం

Siddaramaiah: 'అలాంటి ఒప్పందమేదీ జరగలేదు'.. సీఎం పదవిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..!

కర్ణాటకలో సీఎం మార్పు విషయంలో సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది.

08 Dec 2025
• కర్ణాటక

Siddaramaiah: సీఎం మార్పు చర్చల మధ్య సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.

10 Nov 2025
• భారతదేశం

Siddaramaiah: సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనలో సమయం ఇవ్వని కాంగ్రెస్ అధిష్ఠానం!

కర్ణాటకలో కొంతకాలంగా సీఎం మార్పు గురించి వివిధ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

22 Oct 2025
• భారతదేశం

Siddaramaiah: సిద్ధరామయ్య కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. మా నాన్న తర్వాతి సీఎం ఆయనే

కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు మార్పు అంశంపై రాజకీయ వేడి కొనసాగుతోన్న వేళ, రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

17 Oct 2025
• భారతదేశం

Siddaramaiah: 'వారు ఇన్ఫోసిస్ కాబట్టి వారికి అన్నీ తెలుసా?' ఇన్ఫోసిస్‌ మూర్తిని విమర్శించిన సిద్ధరామయ్య

కర్ణాటకలో జరుగుతున్న సామాజిక-ఆర్థిక సర్వేపై ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తి,సుధామూర్తిలకు కొన్ని అపోహలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

22 Sep 2025
• భారతదేశం

Siddaramaiah: కన్నడ రాజకీయాల్లో కొత్త మలుపు.. సిద్ధరామయ్య వారసుడిగా ధవన్ రాకేశ్

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పెద్ద కుమారుడు రాకేశ్‌ను రాజకీయాల్లోకి తెచ్చే కలలను కలిగేవారు.

05 Sep 2025
• భారతదేశం

Siddaramaiah: ముడా కేసులో సీఎం సిద్ధరామయ్యకు ఊరట.. సంచలన కేసులో క్లీన్‌చిట్‌

కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపుల వివాదంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పెద్ద ఊరట లభించింది.

Droupadi Murmu: 'మీకు కన్నడ తెలుసా?'.. కర్ణాటక సీఎం ప్రశ్నకు రాష్ట్రపతి ఆసక్తికర సమాధానం!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కన్నడ భాష నేర్చుకోవడానికి ప్రయత్నించాలనుకుంటున్నట్టు వెల్లడించారు.

18 Jul 2025
• మెటా

Siddaramaiah: కన్నడ అనువాద తప్పులపై సిద్ధరామయ్య ఫైర్.. క్షమాపణలు చెప్పిన మెటా

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి మెటా సంస్థ క్షమాపణలు తెలిపింది.

10 Jul 2025
• భారతదేశం

Siddaramaiah: నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు: ప్రస్తుతానికి కుర్చీ ఖాళీగా లేదు, 5సంవత్సరాలు నేనే సీఎం

కర్ణాటకలో సీఎం పీఠంపై మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్న ఊహాగానాలపై సీఎం సిద్ధరామయ్య మరోసారి తీవ్రంగా స్పందించారు.

28 May 2025
• భారతదేశం

Siddaramaiah: కమల్ హాసన్ వివాస్పద వ్యాఖ్యలపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి.. కన్నడ ప్రజల దీర్ఘకాల చరిత్ర గురించి తెలియదు

తమిళ భాష నుంచి కన్నడ భాష ఉద్భవించిందన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

21 May 2025
• భారతదేశం

Bengaluru: SBIలో కన్నడ భాషా వివాదం.. స్పందించిన సీఎం సిద్ధరామయ్య

బెంగళూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో చోటుచేసుకున్న కన్నడ భాషా వివాదం నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.

15 Mar 2025
• బీజేపీ

BJP: ముస్లిం కాంట్రాక్టర్లకు 4% రిజర్వేషన్.. కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ తీవ్ర విమర్శలు

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు ప్రభుత్వ టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

28 Feb 2025
• కర్ణాటక

Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై 'శీష్‌మహల్' తరహా అభియోగం.. బంగ్లా పునరుద్ధరణపై రూ.2.6 కోట్లు

ఇప్పటికే ముడా స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) మరో వివాదంలో చిక్కుకున్నారు.

19 Feb 2025
• భారతదేశం

CM Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధ రామయ్యకు భారీ ఊరట.. ముడా కుంభకోణం కేసులో లోకాయుక్త క్లీన్ చిట్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముడా కేసులో భారీ ఊరట లభించింది.

07 Feb 2025
• కర్ణాటక

CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా కేసును కొట్టివేసిన హైకోర్టు

కర్ణాటక హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిచ్చింది.

30 Jan 2025
• భారతదేశం

MUDA scam: సీఎం సిద్ధరామయ్యకు ఈడీ షాక్.. ముడా స్కాంలో భార్యతో పాటు ఆయన ప్రమేయం..

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు, మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)లోని కీలక అధికారులపై జరిగిన భారీ భూ కుంభకోణాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బయటపెట్టింది.

06 Jan 2025
• కర్ణాటక

HMPV Virus: బెంగళూరులో హెచ్‌ఎంపీవీ కేసు.. సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన

బెంగళూరులో 3 నెలలు, 8 నెలల వయస్సున్న చిన్నారుల్లో హెచ్‌ఎంపీవీ వైరస్ పాజిటివ్‌గా తేలడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.

05 Dec 2024
• భారతదేశం

MUDA scam case: ముడా భూ కుంభకోణంలో సిద్ధరామయ్య చుట్టు బిగుస్తున్న ఉచ్చు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో ఉచ్చు మరింత బిగుసుకుంటున్నది.

14 Nov 2024
• భారతదేశం

Siddaramaiah: కర్ణాటక సర్కారు కూల్చేందుకు.. 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు బీజేపీ ఆఫర్ : సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.

07 Nov 2024
• కర్ణాటక

CM Siddaramaiah: ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముడా ఇంటి స్థలాల అవినీతి కేసులో ఏ1 నిందితుడిగా మైసూరులోని లోకాయుక్త కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరయ్యారు.

16 Oct 2024
• కర్ణాటక

MUDA scam: ముడా కుంభకోణం చిచ్చు.. ఆరోపణల మధ్య మరిగౌడ రాజీనామా

కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపింది.

04 Oct 2024
• కర్ణాటక

Dasara: మైసూరులో తొమ్మిది రోజులపాటు దసరా సంబరాలు.. ఉత్సవాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

కర్ణాటక పర్యాటక రంగానికి కీలకమైన మైసూరు నగరం గురువారం మరోసారి రంగుల దసరా ఉత్సవాలను ఘనంగా ప్రారంభించింది.

26 Sep 2024
• కర్ణాటక

MUDA Scam: సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోంది.. రాష్ట్ర కేసుల దర్యాప్తును ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం

ముడా (మైసూరు నగరాభివృద్ధి సంస్థ) స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

25 Sep 2024
• తమిళనాడు

Siddaramaiah: భయపడను.. కుంభకోణంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా కుంభకోణానికి సంబంధించి విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ కేసులో భయం లేకుండా పోరాడతానని పేర్కొన్నారు.

24 Sep 2024
• కర్ణాటక

Karnataka Muda scam: ముడా స్కామ్‌ కేసులో సిద్ధరామయ్యకు షాక్‌.. గవర్నర్‌ నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు

కర్ణాటకలో సంచలనం రేపిన ముడా స్కామ్‌ కేసులో, సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్‌ తగిలింది.

15 Sep 2024
• కర్ణాటక

Karnataka: భద్రతా వైఫల్యం.. సీఎం సిద్ధరామయ్య వైపు దూసుకొచ్చిన యువకుడు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది.

19 Aug 2024
• కర్ణాటక

Siddaramaiah: ముడా స్కామ్‌లో సిద్ధరామయ్యకు హైకోర్టులో ఊరట

ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కాం కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.

19 Aug 2024
• భారతదేశం

MUDA scam: ముడా స్కామ్‌లో గవర్నర్ ఉత్తర్వులపై హైకోర్టుకు సీఎం సిద్ధరామయ్య

భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆదేశాలను ఆయన సవాలు చేశారు.

19 Aug 2024
• కర్ణాటక

#Newsbytesexplainer: MUDA స్కామ్ అంటే ఏమిటి? కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఈ సుడిగుండంలో ఎలా ఇరుక్కుపోయారంటే.. ?

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కష్టాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.

17 Aug 2024
• కర్ణాటక

Siddaramiah: భూ కుంభకోణంలో సిద్దరామయ్యకు షాక్.. సీఎంను విచారించేందుకు గవర్నర్ అనుమతి

కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ది ప్రాధికార(ముడా) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది.

02 Aug 2024
• గవర్నర్

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్

కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. స్థలాల అక్రమ పంపిణీలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.

Neha Hiremath-Murder-row: అండగా ఉంటాం: నిరంజన్ హిరేమత్ కు అభయమిచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలో కంప్యూటర్ విద్యార్థి నేహా హిరేమత్(Neha Hiremath) దారుణ హత్య రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.

13 Apr 2024
• కర్ణాటక

Karnataka: కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోంది: సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోయాలనుకుంటోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆరోపించారు.

07 Feb 2024
• కర్ణాటక

Karnataka Congress: కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో 135 మంది కర్ణాటక ఎమ్మెల్యేల ఆందోళన

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిరసనకు దిగింది.

23 Dec 2023
• కర్ణాటక

Hijab ban row: కర్ణాటకలో నేటి నుంచి హిజాబ్ ధరించొచ్చు.. సిద్ధరామయ్య ప్రభుత్వం ఉత్తర్వులు

కర్ణాటకలో హిజాబ్ నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

19 Dec 2023
• కర్ణాటక

KTR vs Siddharamaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఓట్ల కోసం హామీలు ఇచ్చినంత మాత్రానా ఫ్రీగా ఇవ్వాలా? అయితే తమ దగ్గర డబ్బులు లేవని క‌ర్ణాటక సీఎం సిద్ధ‌రామ‌య్య అసెంబ్లీలో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.

18 Dec 2023
• కర్ణాటక

Karanataka: అమానవీయం.. దళిత విద్యార్థులతో సెప్టిక్ ట్యాంకు క్లీన్ చేయించిన ప్రిన్సిపల్

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మొరార్జీ రెసిడెన్షియల్ పాఠశాలలోని దళిత విద్యార్థులతో ప్రిన్సిపల్ సెప్టిక్ ట్యాంకును క్లీన్ చేయించాడు.

07 Sep 2023
• కర్ణాటక

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. అందుకే గుడిలోకి ప్రవేశించలేదంటూ మరో రగడ

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలోని ఓ హిందూ దేవాలయంలో తనకు జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

28 Jul 2023
• కర్ణాటక

సీఎం సిద్ధరామయ్య కాలనీ వాసులకు పార్కింగ్ సమస్యలు.. కాన్వాయికి అడ్డం తిరిగిన సామాన్యుడు

కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఈ మేరకు బెంగళూరులోని కుమారకృపా రోడ్డులో సీఎం నివాసానికి ఎదురుగా నరోత్తమ్‌ అనే వృద్ధుడు నివసిస్తున్నారు.

07 Jul 2023
• కర్ణాటక

కర్ణాటకలో బీభత్సంగా మ‌ద్యం ధరలు..ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచిన సర్కార్

కర్ణాటకలో మద్యం ధరల మోత మోగనుంది. విస్కీ, రమ్ము, జిన్, రెడ్ వైన్ సహా బీర్ ధరలు మరింత పెరగనున్నాయి. ఈ మేరకు ధరల సవరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రతిపాదించారు.

28 Jun 2023
• కర్ణాటక

కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం

కర్ణాటకలో రేషన్ బియ్యానికి కొరత ఏర్పడింది. ఈ మేరకు అన్నభాగ్య పథకం అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఫలితంగా కన్నడ సర్కార్ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించింది.

సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం

కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

06 Jun 2023
• కర్ణాటక

కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య

గో హత్య నిరోధక చట్టాన్ని సమీక్షించాలంటూ కర్ణాటక మంత్రి చేసిన ప్రకటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య స్పందించారు.

06 Jun 2023
• విద్యుత్

కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచితంగా 200యూనిట్లు విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చింది.