డీకే శివకుమార్: వార్తలు
26 Dec 2024
కర్ణాటక'incorrect Indian map': బెళగావిలో కాంగ్రెస్ మీటింగ్‌లో 'భారతదేశ మ్యాప్‌పై వివాదం
కర్ణాటకలోని బెళగావిలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరుగుతున్నాయి.
11 Apr 2024
కర్ణాటకDK Shivakumar: సార్వత్రిక ఎన్నికల వేళ షాక్ .. డీకే శివకుమార్‌కు లోకాయుక్త నోటీసు
లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.
05 Mar 2024
సుప్రీంకోర్టుడీకే శివకుమార్‌కు భారీ ఊరట.. మనీలాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది.
07 Feb 2024
కర్ణాటకKarnataka Congress: కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలో 135 మంది కర్ణాటక ఎమ్మెల్యేల ఆందోళన
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిరసనకు దిగింది.
04 Dec 2023
కాంగ్రెస్Congress: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత ఏఐసీసీకి అప్పగింత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిని ఎంపక చేసేందుకు సోమవారం సీఎల్పీ మీటింగ్ జరిగింది.
02 Dec 2023
కాంగ్రెస్Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ ట్రాప్ చేస్తున్నారు: డీకే శివకుమార్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ సంప్రదిస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆరోపించారు.
19 Oct 2023
కాంగ్రెస్Karnataka Hicourt : డీకే శివకుమార్ కేసులో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు.. అక్రమాస్తుల కేసులోచుక్కెదురు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కి ఆ రాష్ట్ర హైకోర్టు ఝలక్ ఇచ్చింది.
28 Jun 2023
బెంగళూరుసీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.