NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / KTR vs Siddharamaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్
    తదుపరి వార్తా కథనం
    KTR vs Siddharamaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్

    KTR vs Siddharamaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్

    వ్రాసిన వారు Stalin
    Dec 19, 2023
    02:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఓట్ల కోసం హామీలు ఇచ్చినంత మాత్రానా ఫ్రీగా ఇవ్వాలా? అయితే తమ దగ్గర డబ్బులు లేవని క‌ర్ణాటక సీఎం సిద్ధ‌రామ‌య్య అసెంబ్లీలో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.

    ఈ వీడియోపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

    ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకు డబ్బులు లేవని చెబుతున్న కర్ణాటక ప్రభుత్వాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తుందా? అని ప్రశ్నించారు.

    కేటీఆర్ ట్వీట్‌పై సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు.

    'కేటీఆర్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఎందుకు ఓడిపోయారో తెలుసా? మీకు నిజమైన వీడియో ఏదో, నకిలీ వీడియో ఏదో తెలియదు.

    ఇలాంటి ఫేక్‌ వీడియోలను బీజేపీ సృష్టిస్తోంది. బీఆర్‌ఎస్‌ సర్క్యులేట్‌ చేస్తుంది' అని సిద్ధరామయ్య కౌంటర్ వేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేటీఆర్ ట్వీట్

    No money to deliver poll promises/guarantees says Karnataka CM !

    Is this the future template for Telangana too after successfully hoodwinking the people in elections ?

    Aren’t you supposed to do basic research and planning before making outlandish statements? https://t.co/JOcc4NLsiq

    — KTR (@KTRBRS) December 19, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేటీఆర్‌కు కౌంటర్‌గా సిద్ధరామయ్య ట్వీట్

    Mr. @KTRBRS, Do you know why your party lost in the Telangana Elections?

    Because you don't even know how to verify what is fake and edited, and what is truth. @BJP4India creates fake edited videos, and your party circulates them. Yours is a perfect B Team of BJP.

    If you are… https://t.co/Ey5y9K3fLd

    — Siddaramaiah (@siddaramaiah) December 19, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిద్ధరామయ్య
    కర్ణాటక
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    సిద్ధరామయ్య

    కర్ణాటక: గృహ వినియోగదారులకు మాత్రమే ఉచిత విద్యుత్; మార్గదర్శకాలు విడుదల  విద్యుత్
    కర్ణాటకలో 'గో హత్య' దుమారం; స్పందించిన సీఎం సిద్ధరామయ్య కర్ణాటక
    సీఎం సిద్దరామయ్యపై శివకుమార్ సంచలన వ్యాఖ్యలు; కర్ణాటక కాంగ్రెస్‌లో దమారం  డీకే శివకుమార్
    కర్ణాటకలో రేషన్ బియ్యం పంపిణీకి కొరత.. నగదు బదిలీకి కేబినెట్ కీలక నిర్ణయం కర్ణాటక

    కర్ణాటక

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  తిరుమల తిరుపతి దేవస్థానం
    బెంగళూరులో యువతిపై దారుణం.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న మాజీ ప్రియుడు అరెస్ట్ బెంగళూరు
    కర్ణాటకలో తీవ్ర విషాదం.. కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయిన 8 నెలల చిన్నారి విద్యుత్
    Fire in train: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మంటలు  బెంగళూరు

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    తెలుగు రాష్ట్రాల సంపదను నాశనం చేస్తున్న అదానీ, ప్రధాని: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్‌దే  ప్రభుత్వం, దేశవ్యాప్తంగా దళితబంధు అమలు చేస్తాం:కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    రాహుల్ గాంధీ టీమ్‌తో పొంగులేటి చర్చలు; కాంగ్రెస్‌లోకి వెళ్లడం కన్ఫమ్ అయినట్టేనా?  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    'ప్రత్యేక హోదా కోసం పోరాడండి'; ఏపీ మంత్రులకు హరీష్ రావు కౌంటర్  తన్నీరు హరీష్ రావు

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తెలంగాణ లాంటి పనితీరును కనబరుస్తున్న రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేయాలి: కేటీఆర్ తెలంగాణ
    కేసీఆర్ కుటుంబం అబద్ధాల పాఠశాల నడుపుతోంది: బీజేపీ బీజేపీ
    తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు హైదరాబాద్
    నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025