English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం 
    తదుపరి వార్తా కథనం
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం 
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం

    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం 

    వ్రాసిన వారు Stalin
    Apr 27, 2023
    06:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి.కృష్ణయ్య హత్య కేసులో దోషిగా ఉన్న ఆనంద్ మోహన్ సింగ్‌ను విడుదల చేయాలని బిహార్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అసోసియేషన్ (ఐఏఎస్) అభ్యంతరం వ్యక్తం చేసింది.

    బిహార్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఐఏఎస్ అసోసియేషన్ కోరింది.

    కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆనంద్ మోహన్ గురువారం జైలు నుంచి విడుదలయ్యాడు.

    బిహార్ ప్రభుత్వం ఇటీవల జైలు నిబంధనలను సవరించడంతో ఆనంద్ మోహన్ సింగ్‌తో సహా 27 మంది ఖైదీలు విడుదలయ్యారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని దళిత‌ కుటుంబానికి చెందిన జి.కృష్ణయ్య ఎంతో కష్టపడి ఐఏఎస్ అయ్యారు.

    ఆనంద్ మోహన్ కృష్ణయ్యను డిసెంబర్ 5, 1994న ముజఫర్‌పూర్‌లో హత్య చేశాడు.

    బిహార్

    ఆనంద్ మోహన్ విడుదలను ఖండించిన కృష్ణయ్య భార్య

    కృష్ణయ్య ఐఏఎస్ అయ్యాక బిహార్ కేడర్‌కు కేటాయించబడ్డారు. ఐఏఎస్ అధికారిగా కృష్ణయ్య ఎల్లప్పుడూ పేద, అణగారిన వర్గాల పక్షాన నిలిచారు.

    జాతి ప్రయోజనాల దృష్ట్యా బిహార్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వీలైనంత త్వరగా పునఃపరిశీలించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు ఐఏఎస్ అసోసియేషన్ పేర్కొంది.

    కృష్ణయ్య భార్య కూడా ఆనంద్ మోహన్ విడుదలను ఖండించారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను జైలుకు పంపాలని కోరాలని విజ్ఞప్తి చేశారు.

    మోహన్ విడుదలపై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ స్పందిస్తూ.. ఇది రాజ్యాంగ విరుద్ధమైన పని అని, ఇది దళిత వ్యతిరేక పనిగా అభివర్ణించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    బిహార్
    తాజా వార్తలు
    నరేంద్ర మోదీ

    తాజా

    Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..? పాకిస్థాన్
    CJI Sanjiv Khanna: 'ఇకపై ఎటువంటి అధికారిక పదవులను చేపట్టే ఉద్దేశం లేదు': జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంజీవ్ ఖన్నా
    Kolkata airport: కోల్‌కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి' బాంబు బెదిరింపు.. హైఅలర్ట్‌ కోల్‌కతా
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా

    ఆంధ్రప్రదేశ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం రైల్వే శాఖ మంత్రి
    ఒంట్టిమిట్ట సీతా‌రాముల కల్యాణానికి సీఎం జగన్ గైర్హాజరకు కారణాలేంటి? శ్రీరామ నవమి
    'ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌'తో వైద్య రంగంలో పెను మార్పులు: సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    సైకో ఘాతుకం; స్నాప్‌చాట్‌లో ప్రేమించిన మహిళ అనుకొని మరో యువతి హత్య అంబేద్కర్

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ

    తాజా వార్తలు

    భవన నిర్మాణ కార్మికులకు కేజ్రీవాల్ గుడ్‌న్యూస్: ఉచిత బస్ పాస్‌లు; 75 శాతం రాయితో ఇళ్లు  దిల్లీ
    ఈ నెల 30నుంచే తెలంగాణ కొత్త సచివాలయంలో విధులు  తెలంగాణ
    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం  భారతదేశం
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  కేరళ

    నరేంద్ర మోదీ

    IBFPL: 'ఇండియా-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్' విశేషాలు ఇవే; భారత్ నుంచి 'హై-స్పీడ్ డీజిల్' రవాణా భారతదేశం
    గత వారమే బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం; అప్పుడే ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లు; ఎందుకిలా? కర్ణాటక
    ముఖేష్ అంబానీపై అభిమానానికి 5 కారణాలు చెప్పిన RPSG గ్రూప్ ఛైర్మన్ సంజీవ్ గోయెంకా ముకేష్ అంబానీ
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025