వారణాసి: వార్తలు
Mahesh Babu: హ్యపీ బర్త్ డే ఎన్ఎస్జీ.. భార్యకు ప్రేమతో విషెస్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మహేష్ బాబు పోస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. భార్య, పిల్లలంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం.
Varanasi : 'వారణాసి' టీజర్‌తో ఇండియన్ సినిమా హవా.. పారిస్‌లో స్పెషల్ స్క్రీనింగ్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'వారణాసి' ఇప్పటికే భారతదేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ చర్చలకు దారి తీస్తోంది.
varanasi teaser details: రాజమౌళి విజన్ ఇంత పెద్దదా..? ఐమ్యాక్స్ వెర్షన్‌లో 'వారణాసి' స్పెషల్ వీడియో
మహేష్ బాబు హీరోగా, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'.