అమృత్‌సర్: వార్తలు

Pro Khalistan Slogans: ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవం.. స్వర్ణ దేవాలయంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు 

ఆపరేషన్ బ్లూ స్టార్‌కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద సిక్కు వర్గానికి చెందిన పలువురు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు.

08 Apr 2024

పంజాబ్

Amritpal Singh: ఖలిస్తానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్ తల్లి అరెస్ట్.. కారణం ఇదే.. 

పంజాబ్‌లో, ఖలిస్తానీ మద్దతుదారు,'వారిస్ పంజాబ్ దే'అధినేత అమృతపాల్ సింగ్ తల్లి బల్వీందర్ కౌర్‌ను అరెస్టు చేశారు.

20 Dec 2023

పంజాబ్

Amritpal Singh Encounter: అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్.. అమృత్‌పాల్‌ సింగ్ హతం 

అమృత్‌సర్‌లోని జండియాలా గురు ప్రాంతంలో బుధవారం పంజాబ్ పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్‌ సింగ్(22) హతమయ్యాడు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.

23 Sep 2023

పంజాబ్

ఖలిస్థానీ నేత గురుపత్వంత్ ఆస్తులను సీజ్ చేసిన ఎన్‌ఐఏ 

కెనడాకు చెందిన ఖలిస్థానీ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన పంజాబ్‌ అమృత్‌సర్‌లోని ఆయన ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శనివారం సీజ్ చేసింది.

'గుర్బానీ' ఉచిత టెలికాస్ట్ నిర్ణయంపై పంజాబ్‌లో వివాదం

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ నుంచి గుర్బానీని అందరికీ ఉచితంగా ప్రసారం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

11 May 2023

పంజాబ్

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు; వారం రోజుల్లో మూడో బ్లాస్ట్

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున మరో పేలుడు సంభవించింది.

08 May 2023

పంజాబ్

అమృత్‌సర్: గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు 

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ పరిసరాల్లోని హెరిటేజ్ స్ట్రీట్‌లో సోమవారం ఉదయం మరో పేలుడు సంభవించింది.

23 Apr 2023

పంజాబ్

ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ 

'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.

20 Apr 2023

పంజాబ్

లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అనంతరం అమెను అదుపులోకి తీసుకున్నారు.

14 Apr 2023

పంజాబ్

అమృత్‌సర్‌కు అమృత్‌పాల్ సింగ్!; నిఘాను పెంచిన పంజాబ్ పోలీసులు

పంజాబ్‌ నూతన సంవత్సరం 'బైసాఖి' వేడుకలు శుక్రవారం ప్రారంభం కానున్న నేఫథ్యంలో ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌‌ అమృత్‌సర్ లేదా తల్వాండి సాబోను సందర్శించవచ్చని ప్రచారం జరుగుతోంది.

11 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్! 

ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు మార్చి 18 నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు. నిఘా వ్యవస్థల కళ్లు గప్పి అతను ఎలా తప్పించుకుంటున్నాడు? అతను అసలు ఎక్కడ ఉన్నాడు? అనే విషయాలను అమృత్‌పాల్ సింగ్‌ సలహాదారుగా చెప్పుకునే పాపల్‌ప్రీత్ సింగ్‌‌ పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.

10 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ మెంటర్ పాపల్ ప్రీత్ సింగ్ అరెస్ట్ 

ఖలిస్థానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పాపల్‌ప్రీత్ సింగ్‌ను సోమవారం పంజాబ్ పోలీసులు, పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్త ఆపరేషన్‌లో అరెస్టు చేశారు.

07 Apr 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసులకు 'బైసాఖి' సెలవులు రద్దు

ఖలీస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అహర్నిషలు అమృత్‌పాల్ కోసం వెతుకుతున్నారు. ఆపరేషన్ 'అమృత్‌పాల్ సింగ్'లో భాగంగా ఇప్పటికే పోలీసులు సెలవులు తీసుకోకుండా పని చేస్తున్నారు.

29 Mar 2023

పంజాబ్

పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా?

గత 10 రోజులుగా పంజాబ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ తిరిగి పంజాబ్ వచ్చినట్లు సమాచారం. అంతేకాదు అతను గోల్డెన్ టెంపుల్‌లో పోలీసులకు లొంగిపోవాలని అనుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

24 Mar 2023

పంజాబ్

భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు

పరారీలో ఉన్న 'వారిస్ పంజాబ్ దే' చీఫ్, ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ గురించి తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి.

20 Mar 2023

పంజాబ్

'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు

'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ను పట్టుకునేందకు పంజాబ్ పోలీసులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయితే అమృతపాల్ సింగ్‌ వేటలో పోలీసులకు లభిస్తున్న ఆధారాలు కొత్త విషయాలను వెలుగులోకి తెస్తున్నాయి.

20 Mar 2023

పంజాబ్

అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అతని మామ, డ్రైవర్

ఖలిస్థానీ సానుభూతిపరుడు, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృతపాల్ సింగ్‌ కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. శనివారం నుంచి అమృతపాల్ సింగ్‌కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.