NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు; వారం రోజుల్లో మూడో బ్లాస్ట్
    తదుపరి వార్తా కథనం
    అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు; వారం రోజుల్లో మూడో బ్లాస్ట్
    అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు; వారం రోజుల్లో మూడో బ్లాస్ట్

    అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు; వారం రోజుల్లో మూడో బ్లాస్ట్

    వ్రాసిన వారు Stalin
    May 11, 2023
    10:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం తెల్లవారుజామున మరో పేలుడు సంభవించింది.

    ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారం రోజుల వ్వవధిలో ఇది మూడో పేలుడు ఘటన కావడం గమనార్హం.

    అర్ధరాత్రి 12.30 గంటలకు పేలుడు సంభవించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అరెస్టయిన ఐదుగురు నిందితులు పేలుడుకు పథకం రచించినట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు.

    ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే ఈ పేలుడు వెనుక ఉద్దేశమని వారు తెలిపారు.

    పేలుడు జరిగిన సమయంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ సమీపంలోని గదిలో ఉన్నారని కూడా పోలీసులు పేర్కొన్నారు.

    పంజాబ్

    పొటాషియం క్లోరేట్‌ పేలుడు పదార్థం వినియోగం

    గోల్డెన్ టెంపుల్ సమీపంలో గురువారం నాటి పేలుడు కోసం క్రాకర్‌లో పొటాషియం క్లోరేట్‌ను ఉపయోగించినట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు.

    పంజాబ్ పోలీసులు కూడా ఈ ఘటనపై గురువారం మధ్యహ్నం మీడియాకు వివరించనున్నారు.

    అంతకుముందు, మే 6, మే 8 తేదీలలో వరుసగా గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో రెండు పేలుళ్లు సంభవించాయి.

    దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెండో పేలుడు జరిగిన ప్రదేశాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం కూడా సందర్శించి పరిశీలించింది.

    మొదటి పేలుడులో ఒక వ్యక్తి గాయపడ్డారు. ఈ ఘటనలో కొన్ని భవనాల అద్దాలు దెబ్బతిన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    అమృత్‌సర్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    పంజాబ్

    ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్ ఆస్ట్రేలియా
    దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ దిల్లీ
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఎన్ఐఏ
    అమృతపాల్ సింగ్‌ అరెస్టుకు ఆపరేషన్ షురూ: ఇంటర్నెట్ బంద్; పంజాబ్‌లో ఉద్రిక్తత ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    అమృత్‌సర్

    అమృత్‌పాల్ సింగ్ కోసం కొనసాగుతున్న వేట; పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన అతని మామ, డ్రైవర్ పంజాబ్
    'ఏకేఎఫ్' పేరుతో ఆర్మీ ఏర్పాటుకు అమృతపాల్ సింగ్‌ ప్రయత్నం; వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు పంజాబ్
    భార్యను అమృత్‌పాల్ సింగ్ తరుచూ కొట్టేవాడు, అమ్మాయిలపై మోజు, థాయ్‌లాండ్‌లో గర్లఫ్రెండ్: నిఘా వర్గాలు పంజాబ్
    పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా? పంజాబ్

    తాజా వార్తలు

    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి రాజస్థాన్
    అమృత్‌సర్: గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు  అమృత్‌సర్
    బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు దిల్లీ
    కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా కరీంనగర్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు వెల్లడి; రంగంలోకి ఎన్ఐఏ  జమ్ముకశ్మీర్
    కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; 8 రాష్ట్రాలకు లేఖ  కోవిడ్
    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు?  పంజాబ్
    దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29 కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025