భగవంత్ మాన్: వార్తలు
24 Apr 2023
పంజాబ్అమృత్పాల్ను పట్టుకోవడంలో జప్యంపై ప్రతిపక్షాల విమర్శలు; పంజాబ్ సీఎం ఏం చెప్పారంటే!
ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకోవడంలో ఎందుకు జాప్యం చేశారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మార్చి 18నే అతన్ని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నాయి.
31 Mar 2023
పంజాబ్పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కుమార్తెకు ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులు
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కుమార్తె సీరత్ కౌర్‌ను ఖలిస్థానీ అనుకూల శక్తులు బెదిరించారు. భగవంత్ మాన్ కుమార్తెకు భద్రత కల్పించాలని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్(డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ అమెరికాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు.