టెస్లా: వార్తలు
03 Sep 2024
వ్యాపారం2025కి 6-సీటర్ మోడల్ Yని తయారు చేయనున్న టెస్లా
ఎలోన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా 2025 చివరి నాటికి చైనాలో ప్రసిద్ధి చెందిన మోడల్ Y SUV ఆరు-సీట్ల వెర్షన్‌ను తయారు చేయాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ నివేదించింది.
24 Aug 2024
వ్యాపారంTesla: టెస్లాకు వైస్ ప్రెసిడెంట్ శ్రీలా వెంకటరత్నం వీడ్కోలు
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం వీడ్కోలు పలికారు.
07 Aug 2024
చైనాTesla: టెస్లా ఈ దేశంలో 1.6 మిలియన్లకు పైగా EVలను రీకాల్ చేస్తోంది
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
31 Jul 2024
ఆటోమొబైల్స్Tesla: 18 లక్షలకు పైగా వాహనాలను రీకాల్ చేసిన టెస్లా
ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా అమెరికాలో 18 లక్షలకు పైగా వాహనాలను రీకాల్ చేసింది.
12 Jul 2024
స్టాక్ మార్కెట్Tesla Inc: రోబోట్యాక్సీ ప్రాజెక్ట్ ఆలస్యం ..పడిపోయిన కంపెనీ స్టాక్ మార్కెట్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోబోట్యాక్సీ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది.
03 Jul 2024
బిజినెస్Tesla: Q2 అమ్మకాలు అంచనాలను అధిగమించడంతో టెస్లా స్టాక్స్ 10% పెరిగింది
టెస్లా షేరు ధర మంగళవారం 10% పైగా పెరిగింది, జనవరి నుండి అత్యధిక స్థాయికి చేరుకుంది.
28 Jun 2024
ఆటోమొబైల్స్Tesla: టెస్లా డిజైన్ మార్పులతో EV నాణ్యత ర్యాంకింగ్‌లలో క్షీణత
టెస్లా, ఒకప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) నాణ్యతలో అగ్రగామిగా ఉంది. కస్టమర్‌లను అసంతృప్తికి గురిచేసిన డిజైన్ సవరణల కారణంగా దాని ఖ్యాతి క్షీణించింది.
18 Jun 2024
ఎలాన్ మస్క్Elon Musk: నాల్గో ఆవిష్కరణపై టెస్లా CEO ఎలోన్ మస్క్ దృష్టి
టెస్లా CEO ఎలాన్ మస్క్, తాను ప్రస్తుతం కంపెనీ మాస్టర్ ప్లాన్ నాల్గవ ఆవిష్కరణపై పని చేస్తున్నట్లు ధృవీకరించారు.
18 Jun 2024
ఎలాన్ మస్క్Tesla: మస్క్ $56B పే ప్యాకేజీని పునరుద్ధరించడానికి న్యాయ పోరాటాన్ని ప్రారంభించించిన టెస్లా
పే ప్యాకేజీకి అనుకూలంగా వాటాదారులు ఓటు వేసిన తర్వాత టెస్లా CEO ఎలాన్ మస్క్ రికార్డు $56 బిలియన్ల నష్టపరిహారాన్ని పునరుద్ధరించడానికి న్యాయ పోరాటాన్ని ప్రారంభించింది.
14 Jun 2024
ఎలాన్ మస్క్Tesla: ఎలాన్ మస్క్‌పై టెస్లా పెట్టుబడిదారులు దావా
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా వాటాదారులు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఎలాన్ మస్క్‌పై దావా వేశారు.
14 Jun 2024
ఎలాన్ మస్క్Elon Musk: ఎలాన్ మస్క్ జీతం $56 బిలియన్లకు ఆమోదం
టెస్లా వాటాదారులు చాలా నెలల తర్వాత కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఎలాన్ మస్క్ బిలియన్-డాలర్ పే ప్యాకేజీని మళ్లీ ఆమోదించారు.
10 Jun 2024
ఎలాన్ మస్క్Tesla Model: మోడల్ Y రిఫ్రెష్ వెర్షన్ 2024లో రాదన్న CEO.. ఎలోన్ మస్క్
టెస్లా CEO, ఎలోన్ మస్క్, కంపెనీ ప్రసిద్ధ మోడల్ Y రిఫ్రెష్ వెర్షన్ 2024లో ప్రారంభించబోమని ధృవీకరించారు.
07 Jun 2024
ఎలాన్ మస్క్Elon Musk: $56B పే ప్యాకేజీ ఆమోదించబడకపోతే మస్క్ టెస్లాను విడిచిపెట్టవచ్చు
టెస్లా బోర్డు చైర్మన్, రాబిన్ డెన్హోమ్, CEO ఎలాన్ మస్క్ కోసం గణనీయమైన $56 బిలియన్ల చెల్లింపు ప్యాకేజీని ఆమోదించాలని వాటాదారులను కోరారు.
26 May 2024
ఎలాన్ మస్క్Tesla shareholders: టెస్లా CEO కి అంత పే ప్యాకేజీ వద్దు: ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ
టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలాన్ మస్క్‌కి $56 బిలియన్ల పే ప్యాకేజీని తిరస్కరించాలని కంపెనీ షేర్‌హోల్డర్‌లను ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ శనివారం కోరారు.
25 May 2024
ఆటోమొబైల్స్Tesla: చైనాలో మోడల్ Y ఉత్పత్తిని 20% తగ్గించిన టెస్లా
ప్రముఖ గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, చైనాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ Y ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఉత్పత్తిని దాదాపు 20% తగ్గించాలని నిర్ణయించింది.
28 Apr 2024
ఎలక్ట్రిక్ వాహనాలుIndia Tour Postponed-Elon Musk-China Visited: భారత పర్యటనను వాయిదా వేసి చైనాకు వెళ్లిన ఎలోన్ మస్క్
టెస్లా(Tesla)సీఈఓ ఎలోన్ మస్క్(Elon Musk)ఆదివారం చైనా(China)లో పర్యటించారు.
20 Apr 2024
నరేంద్ర మోదీElone Musk-India Visit-Postphoned: టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా
టెస్లా(Tesla) అధినేత ఎలాన్ మస్క్(Elone Musk) భారత(India) పర్యటన వాయిదా పడింది.
16 Apr 2024
ఎలక్ట్రిక్ వాహనాలుElon Musk-Tesla: 10శాతం పైగా కోతలుంటాయి: టెస్లా సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ సంచలన ప్రకటన
ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా(Tesla) సీఈఓ ఎలాన్ మస్క్(Elon Musk) సంచలన ప్రకటన చేశారు.
15 Apr 2024
ఇండియాTata-Tesla: సెమీ కండక్టర్ల సరఫరా కోసం టాటా ఎలక్ట్రానిక్స్ తో టెస్లా ఒప్పందం
సెమీ కండక్టర్ల సరఫరా కోసం అమెరికాకు చెందిన విద్యు త్ వాహన సంస్థ టెస్లా (Tesla) ప్రతిష్టాత్మక టాటా (Tata) ఎలక్ట్రానిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.
08 Feb 2024
ఆటోమొబైల్స్Tesla: గత నెలలో దక్షిణ కొరియాలో కేవలం ఒక్క కారునే విక్రయించిన టెస్లా..ఎందుకంటే..?
టెస్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. యుఎస్,చైనాలో టెస్లా కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
14 Dec 2023
ఎలాన్ మస్క్Tesla : 20 లక్షల కార్లను రీకాల్ చేయనున్న టెస్లా.. ఎందుకంటే?
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల మేకర్, ఎలాన్ మస్క్‌కి చెందిన టెస్లా(Tesla) సంచలన నిర్ణయం తీసుకుంది.
28 Nov 2023
అంతర్జాతీయంElon Musk : హమాస్ ఉగ్రవాదులపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..వారిని చంపడం సబబే
అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ హమాస్ ఉగ్రవాదులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
13 Nov 2023
ఎలాన్ మస్క్టెస్లాను ఆకర్షించడానికి ఈవీలపై దిగుమతి సుంకాలు తగ్గించే ఛాన్స్
ఎలక్ట్రిక్ వాహనాల (EV)లపై దిగుమతి సుంకాలను 15శాతం తగ్గించాలనే టెస్లా ప్రతిపాదనలకు భారత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.
09 Nov 2023
పీయూష్ గోయెల్Tesla : భారత్‌లోకి టెస్లా.. పీయూష్ గోయల్‌తో మస్క్ భేటీ ఎప్పుడో తెలుసా
భారతదేశంలోకి ప్రవేశించేందుకు టెస్లా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. తాజాగా భారత్ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.
01 Sep 2023
ఎలాన్ మస్క్Tesla: 2023 టెస్లా మోడల్ 3 డిజైన్‌లో సరికొత్త మార్పులు
దిగ్గజ పారిశ్రామిక వేత్త ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కార్లు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యం పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
04 Aug 2023
బిజినెస్కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో టెస్లా ఉన్నతాధికారుల కీలక చర్చలు
ప్రముఖ లగ్జరీ ఈవీ కార్ల తయారీ సంస్ఠ టెస్లా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తో కీలక చర్చలు జరిపారు.
25 Jul 2023
ఆటో మొబైల్టెస్లా చరిత్రలోనే అత్యంత చౌకైన ఈవీ వెహికల్.. ఇండియాలోనే మాన్యూఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ!
టెస్లా సంస్థ చరిత్రలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారును రూపొందిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఇండియాలో టెస్లా ఎంట్రీపై అంచనాలు ఎక్కువయ్యాయి.
18 Jul 2023
ఎలాన్ మస్క్రూ.6వేల కోట్ల జీతాలను వాపస్ చేయనున్న టెస్లా డైరెక్టర్లు
ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలో టెస్లా కంపెనీ ఎన్నో సంచనాలను సృష్టించింది. ప్రస్తుతం టెస్లా కంపెనీలో డైరక్టర్లు పొందుతున్న జీతాలు, అలవెన్సులపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
13 Jul 2023
భారతదేశంTesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం
అనుకున్నట్లు జరిగితే త్వరలోనే భారత మార్కెట్లోకి టెస్లా రానుంది.ఈ మేరకు ఇండియన్ రోడ్లపై ఈవీ కారు పరుగులు పెట్టనుంది. భారతదేశంలో తయారీ ప్లాంట్ కోసం సదరు సంస్థ చర్చలు ప్రారంభించింది.