తదుపరి వార్తా కథనం
Droupadi Murmu: శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరైన రాష్ట్రపతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 22, 2025
11:58 am
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పుట్టపర్తిలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాలులో ఆమె సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతితో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కూడా ఉన్నారు. దీనికి ముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి చంద్రబాబు, లోకేశ్ ఘన స్వాగతం పలికారు.