బడ్జెట్ 2026: వార్తలు
Budget 2026-2027: విభాగాల వారీ నిధుల కేటాయింపులు
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో వివిధ రంగాల అభివృద్ధి కోసం కింది విధంగా నిధులు కేటాయించారు:
Budget 2026: కేంద్రం బాలికల విద్యకు పెద్ద మద్దతు: ప్రతి జిల్లాలో హాస్టల్లు
బాలికల విద్యను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భావిస్తున్నది.
Telecom industry: బడ్జెట్ 2026లో టెలికాం రంగానికి ఊరట కోరుతున్న కంపెనీలు
బడ్జెట్ 2026-27లో టెలికాం రంగానికి ఊరట ఇవ్వాలంటూ దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.
Union Budget 2026: సుదీర్ఘ ప్రసంగాల నుంచి సంక్షిప్త బడ్జెట్ల వరకు: కేంద్ర బడ్జెట్ చరిత్రలో రికార్డులు
కేంద్ర బడ్జెట్ 2026లో ఏ అంశాలు ఉంటాయన్న దానిపై దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Budget 2026: విద్యుత్ పంపిణీ సంస్కరణల పథకానికి FY27 బడ్జెట్లో ₹18,000 కోట్ల కేటాయింపులు..?
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్నుప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే.
Budget 2026 : 2026 బడ్జెట్ నుండి మధ్యతరగతి ఏమి ఆశిస్తోంది.. నిర్మలమ్మ పద్దుపై భారీ అంచనాలు..
రాబోయే కేంద్ర బడ్జెట్ కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 88వ సాధారణ బడ్జెట్ను ప్రతిపాదించనున్నారు.
Indian Budget History: బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా ఆసక్తి.. భారత బడ్జెట్ చరిత్రపై ఓ లుక్కు
ప్రస్తుతం దేశమంతటా ఎక్కువగా వినిపిస్తున్న అంశం ఒక్కటే... అదే కేంద్ర బడ్జెట్ 2026.