ఆన్‌లైన్ గేమింగ్: వార్తలు
26 Sep 2024
చైనాOnline Gaming App: చైనా గేమింగ్ యాప్ మోసాన్ని బట్టబయలు చేసిన ఈడీ.. 400కోట్లు తరలినట్లు గుర్తింపు
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 400 కోట్ల రూపాయల విలువైన చైనా గేమింగ్ యాప్ మోసాన్ని బయటపెట్టింది.
14 Jun 2024
జీఎస్టీ కౌన్సిల్GST Council: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% పన్నును సమీక్షించనున్న GST కౌన్సిల్
ఆన్‌లైన్ గేమింగ్‌పై విధించిన 28% పన్నును గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ జూన్ 22న తన 53వ సమావేశంలో సమీక్షించనుంది.
25 Oct 2023
పన్నుఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారుల షాక్..రూ.లక్ష కోట్ల షోకాజ్ నోటీసులు జారీ
ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. ఈ మేరకు రూ.లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
26 Sep 2023
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు DGGI పన్ను పోటు.. ఒక్క డ్రీమ్ 11 సంస్థకు Rs.25 వేల కోట్ల టాక్స్ నోటీసు
గేమింగ్ కంపెనీలకు కేంద్ర ఏజెన్సీ షాక్ ఇచ్చింది. జీఎస్టీ బకాయిలకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ (DGG INTELLIGENCE) పన్ను నోటీసులు పంపింది.
12 Jul 2023
జీఎస్టీGaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా?
ఆన్‌లైన్, క్యాసినో, గుర్రపు పందాలపై 28శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం భారత గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.