Page Loader

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌: వార్తలు

ఆన్లైన్ గేమింగ్‌ కంపెనీలకు  DGGI పన్ను పోటు.. ఒక్క డ్రీమ్‌ 11 సంస్థకు Rs.25 వేల కోట్ల టాక్స్ నోటీసు

గేమింగ్‌ కంపెనీలకు కేంద్ర ఏజెన్సీ షాక్ ఇచ్చింది. జీఎస్టీ బకాయిలకు సంబంధించి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటిలిజెన్స్‌ (DGG INTELLIGENCE) పన్ను నోటీసులు పంపింది.