జీఎస్టీ కౌన్సిల్: వార్తలు

GST Meeting: డిసెంబర్ 21న నుండి 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 21న ఢిల్లీలో జరగనుంది.

Insurance Premium: ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్‌టీ మినహాయించాలి: భట్టివిక్రమార్క 

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుండి వచ్చే విరాళాలు, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్‌టీ మినహాయించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

GST Council: కొన్నింటిపై జీఎస్టీ తగ్గింపు, మరికొన్నింటిపై పూర్తిగా రద్దు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన 54వ జీఎస్టీ మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

GST council: బీమాపై  GST తగ్గించే నిర్ణయం.. తదుపరి భేటీలోనే! 

జీవిత, ఆరోగ్య బీమా పై జీఎస్టీ తగ్గింపు పై నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌లో వాయిదా పడింది.

GST: రూ.2000 లోపు పేమెంట్లపై 18 శాతం GST.. కీలక విషయాలు వెల్లడించిన ఆ మంత్రి

కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2000 లోపు పేమెంట్లపై జీఎస్‌టీ విధించకుండా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించింది.

GST Council meet today:నేడు54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..బీమా ప్రీమియం పన్ను, రేట్ల హేతుబద్ధీకరణ..కీలక అంశాలపై నిర్ణయం 

నేడు ఢిల్లీలో 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీమా ప్రీమియం, ఆన్‌లైన్ గేమింగ్ వంటి పన్నులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

GST Council Meet: వచ్చే నెల జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. టర్మ్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తొలగింపు..?

బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీ (GST) రద్దు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ, త్వరలో ఈ విషయంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

GST Council meet: సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

జీఎస్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వచ్చే నెల 9వ తేదీన సమావేశం కానుంది. వచ్చే నెలలో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశంలో పన్ను రేట్లను హేతుబద్ధీకరించడంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

GST Council: రైల్వే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు జీఎస్టీ పరిధి నుంచి తొలగింపు .. GST కౌన్సిల్ ప్రధాన నిర్ణయాలు

రైల్వేశాఖ సామాన్యులకు అందించే సేవలపై జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది.

GST Council: రోడ్డు,హైవే డెవలపర్‌లకు పన్ను మినహాయింపుపై GST కౌన్సిల్ చర్చించే అవకాశం 

వస్తువులు, సేవల పన్ను (GST)కౌన్సిల్ CNBC-TV18 ప్రకారం రోడ్డు, హైవే డెవలపర్‌లకు సంభావ్య పన్ను ఉపశమన చర్యలపై చర్చించడానికి సిద్ధమవుతోంది.

GST Council: 2017 రెట్రోస్పెక్టివ్ పన్ను డిమాండ్ల రద్దుకు ప్రతిపాదనలు

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (CGST) చట్టం, 2017కి సవరణ గురించి ఆలోచిస్తోంది.

GST Council: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% పన్నును సమీక్షించనున్న GST కౌన్సిల్ 

ఆన్‌లైన్ గేమింగ్‌పై విధించిన 28% పన్నును గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కౌన్సిల్ జూన్ 22న తన 53వ సమావేశంలో సమీక్షించనుంది.

Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్‌ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా? 

ఆన్‌లైన్, క్యాసినో, గుర్రపు పందాలపై 28శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం భారత గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.