NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ 
    తదుపరి వార్తా కథనం
    Telangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ 
    గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్

    Telangana Cabinet: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్ 

    వ్రాసిన వారు Stalin
    Aug 01, 2023
    12:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ శాసన మండలిలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మరోసారి దృష్టి సారించింది.

    తాజాగా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీసీ వర్గానికి చెందిన సీనియర్ నేత దాసోజు శ్రవణ్ పేర్లను గవర్నర్ కోటాకింద ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించినట్లు ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

    కుర్రా సత్యనారాయణ 1999లో సంగారెడ్డి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొంతకాలం క్రితం ఆయన బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు.

    తెలంగాణ ఉద్యమ సమయంలో సుధీర్ఘ కాలం టీఆర్ఎస్‌లో పని చేసిన దాసోజు శ్రావణ్, 2015లో కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల ఆయన తిరిగి బీఆర్ఎస్‌లోకి వచ్చారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నామినేట్ ఎమ్మెల్సీలను ప్రకటించిన కేటీఆర్

    గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ గార్లను ప్రతిపాదిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం pic.twitter.com/xwE8AqlLtj

    — BRS Party (@BRSparty) July 31, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తాజా వార్తలు
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    తెలంగాణ

    హరీశ్ రావును కలవడంపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు భారతదేశం
    తెలంగాణలో వచ్చే 5రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ హైదరాబాద్
    తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని నెలకోల్పుతాం: భట్టి విక్రమార్క కాంగ్రెస్
    కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా? కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ కావాలా?: కేటీఆర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    'భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు'; రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి
    తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం తెలంగాణ
    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం
    పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ సస్పెన్షన్‌ వేటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

    తాజా వార్తలు

    మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే లక్ష్యం; కుకీ, మైతీ గ్రూపులతో కేంద్రం చర్చలు మణిపూర్
    PM Modi Rajasthan Visit: ప్రధాని మోదీ సభలో అశోక్ గెహ్లాట్ ప్రసంగం తొలగింపు; రాజస్థాన్‌ సీఎం వ్యంగ్యస్త్రాలు అశోక్ గెహ్లాట్
    Naked woman: కాలిఫోర్నియాలో మహిళ రచ్చ; బట్టలిప్పి నడిరొడ్డపై తుపాకీతో హల్‌చల్  కాలిఫోర్నియా
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ సత్య నాదెళ్ల
    తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుకండి: కేటీఆర్ స్విట్జర్లాండ్
    కేటీఆర్: తెలంగాణలో గ్లోబల్ రెస్టారెంట్ కంపెనీ 'ఇన్‌స్పైర్ బ్రాండ్స్' పెట్టుబడులు తెలంగాణ
    హైదరాబాద్‌లో అమెజాన్ ఎయిర్ సేవలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అమెజాన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025