NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #KCR health update: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే 
    తదుపరి వార్తా కథనం
    #KCR health update: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే 
    యశోదా ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే

    #KCR health update: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 08, 2023
    12:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ మేరకు యశోదా ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నివేదిక రిలీజ్ చేశారు.

    ఎర్రవల్లి నివాసంలోని బాత్రూమ్'లో కేసీఆర్ స్లిప్ అయ్యారని, దీంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ వెల్లడించారు.

    ఈ క్రమంలోనే ఆయనకు సీటీ స్కాన్'తో పాటు పలు వైద్య పరీక్షలను నిర్వహించగా, ఎడమ తుంటికి ఫ్రాక్చర్ గుర్తించామన్నారు.

    దీంతో ఎడమ తుంటిని రీప్లేస్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఫలితంగా కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందన్నారు.

    ఆర్థోపిడిక్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్ విభాగాలకు చెందిన బృందం ఆయన్ను పర్యవేక్షిస్తోందని, ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ ట్వీట్

    Sri KCR Garu needs to undergo a Hip Replacement Surgery today after he had a fall in his bathroom

    Thanks to all those who have been sending messages for his speedy recovery pic.twitter.com/PbLiucRUpi

    — KTR (@KTRBRS) December 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    KCR: ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు బోనాలు
    నేటి నుంచి వీఆర్ఏలతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు.. జేపీఎస్​ల రెగ్యులరైజేషన్​కు కమిటీలు  తెలంగాణ
    తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025