
రాహుల్ గాంధీ, ఖర్గేకు థ్యాంక్స్ చెప్పిన దిల్లీ సీఎం కేజ్రీవాల్
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారికి కేజ్రీవాల్ లేఖలు రాశారు.
దిల్లీ సర్వీసెస్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసినందుకు, తమకు మద్దతు ఇచ్చినందుకు దేశ రాజధానిలోని 2 కోట్ల మంది ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యాంగ సూత్రాల పట్ల మీకు ఉన్న విధేయత దశాబ్దాలపాటు గుర్తుండిపోతుందని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
ఈ పరిణామం భవిష్యత్‌లో రెండు పార్టీల మధ్య భాగస్వామ్యానికి సూచికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని బలహీనపరిచే శక్తులపై పోరాటంలో కాంగ్రస్ పార్టీ నిరంతర మద్దతు కోసం ఎదురుచూస్తున్నట్లు కేజ్రీవాల్ వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాహుల్, మన్మోహన్‌కు కేజ్రీవాల్ రాసిన లేఖలు
दिल्ली के मुख्यमंत्री और AAP के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल (@ArvindKejriwal) ने दिल्ली सर्विस बिल पर समर्थन के लिए सभी नेताओं को धन्यवाद करते हुए चिट्ठी लिखी
— Sharad Sharma (@sharadsharma1) August 9, 2023
केजरीवाल ने राहुल गांधी, मलिकार्जुन खरगे, नीतीश कुमार, उद्धव ठाकरे, ममता बनर्जी, शरद पवार, एम के स्टालिन, हेमंत… pic.twitter.com/zC5V3RQpp8