మేరీ మిల్బెన్: వార్తలు
09 Nov 2023
నితీష్ కుమార్Mary Millben: నితీశ్‌కుమార్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఫైర్ .. బిహార్ బీజేపీ సారథిగా మహిళాని నియమించాలని విజ్ఞప్తి
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ జనాభా నియంత్రణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
07 Sep 2023
అంతర్జాతీయంమోదీని ప్రశంసించిన అమెరికా సింగర్ మేరీ మిల్‌బెన్
G20లో ఆఫ్రికన్ యూనియన్‌ను పూర్తిస్థాయి సభ్యదేశంగా చేర్చాలన్న అమెరికా ప్రతిపాదనకు మద్దతునిచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి, గాయని అయిన మేరీ మిల్‌బెన్ ప్రశంసించారు.