Page Loader
Vaibhav Suryavanshi:వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్.. కేవలం 35 బంతుల్లోనే శతకం
వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్.. కేవలం 35 బంతుల్లోనే శతకం

Vaibhav Suryavanshi:వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్.. కేవలం 35 బంతుల్లోనే శతకం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 28, 2025
10:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ లో రాజస్థాన్‌కి చెందిన 14 ఏళ్ల ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ సంచలనం రికార్డును సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆయన ఇన్నింగ్స్ లో 11 సిక్సలు, 7 ఫోర్లు ఉన్నాయి. మొత్తంగా 38 బంతుల్లో 101 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ చరిత్రకెక్కాడు. ఇక 30 బంతుల్లో సెంచరీ సాధించిన క్రిస్ గేల్ తొలి స్థానంలో ఉన్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సూర్యవంశీ అద్భుత సెంచరీ