తదుపరి వార్తా కథనం

SRH vs RR: ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 23, 2025
05:29 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి.
ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (67: 31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు), అభిషేక్ శర్మ (24: 11బంతుల్లో 5 ఫోర్లు) బౌండరీల వర్షం కురిపించాడు.
వీరికి తోడు ఇషాన్ కిషాన్ (106: 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు) రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల పై విరచుకుపడ్డాడు.
Details
మూడు వికెట్లతో రాణించిన దేశపాండే
ఇక నితీష్ కుమార్ రెడ్డి (30: 15 బంతుల్లో 4 సిక్సర్లు, 1 సిక్సర్), హెన్రిచ్ క్లాసిన్ (34: 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు.
రాజస్థాన్ బౌలర్లలో తుషార దేశపాండే 3, తీక్షణ రెండు వికెట్లతో రాణించారు.
మీరు పూర్తి చేశారు