తదుపరి వార్తా కథనం

RR vs GT: వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ.. గుజరాత్‌పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 28, 2025
11:07 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 210 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య చేధనలో వైభవ్ సూర్యవంశీ(101) సంచలన సెంచరీతో చెలరేగడంతో 15.5 ఓవర్లలో రాజస్థాన్ జట్టు టార్గెట్‌ను చేధించింది.
వైభవ్‌కు తోడు యశస్వీ జైస్వాల్ (70*), కెప్టెన్ పరాగ్ (32*) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు.
రాజస్థాన్ బ్యాటర్ల ఊచకోతతో గుజరాత్ బౌలర్లు బెంబెలెత్తిపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, రషీద్ ఖాన్ తలా ఓ వికెట్ తీశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
8 వికెట్ల తేడాతో రాజస్థాన్ గెలుపు
Match 47. Rajasthan Royals Won by 8 Wicket(s) https://t.co/HvqSuGgTlN #RRvGT #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 28, 2025