తదుపరి వార్తా కథనం

DC vs RR : మిచెల్ స్టార్క్ మ్యాజిక్.. మ్యాచ్ టై.. సూపర్ ఓవర్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 16, 2025
11:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో తొలి సంచలనం నమోదైంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది.
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సి ఉండగా, మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి 8 పరుగులే ఇచ్చారు.
దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ లో సూపర్ ఓవర్ జరగనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అద్భుతంగా బౌలించ్ వేసిన స్టార్క్
We are headed to a SUPER OVER! 🤯
— IndianPremierLeague (@IPL) April 16, 2025
Stay tuned folks!
Updates ▶ https://t.co/clW1BIPA0l#TATAIPL | #DCvRR | @DelhiCapitals | @rajasthanroyals pic.twitter.com/x6kwToldK4