తదుపరి వార్తా కథనం

DC vs RR : ఉత్కంఠ పోరు.. సూపర్ ఓవర్‌లో ఢిల్లీదే గెలుపు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 16, 2025
11:52 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్కంఠ భరితంగా సాగిన సూపర్ ఓవర్ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచగా, ఢిల్లీ బ్యాటర్లు ఆ టార్గెట్‌ను కేవలం 4 బంతుల్లోనే ఛేదించి విజేతగా నిలిచారు.
ఈ సూపర్ ఓవర్‌లో ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్, స్టబ్స్ క్రీజులోకి దిగారు. రాజస్థాన్ బౌలింగ్ బాధ్యతలు సందీప్ శర్మ తన భుజాలపై వేసుకున్నారు.
కానీ ఢిల్లీ జట్టులోని బ్యాటర్లు తక్కువ బంతుల్లోనే విజయాన్ని ఖాయం చేశారు.
సూపర్ ఓవర్ సీన్‌తో ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ముగింపు లభించగా, ఢిల్లీ విజయం అందుకొని పాయింట్ల పట్టికలో విలువైన విజయాన్ని నమోదు చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
Match 32. Delhi Capitals won the Super Over. https://t.co/clW1BIQ7PT #DCvRR #TATAIPL #IPL2025
— IndianPremierLeague (@IPL) April 16, 2025