
SRH vs DC : మ్యాచ్ రద్దు... సన్ రైజర్స్ ఫ్లేఆఫ్ ఆశలు గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
కీలక మ్యాచులో వరుణుడు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాడు. భారీ వర్షం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ రద్దయింది.
ఈ నేపథ్యంలో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇవ్వనయ్యారు. ముందుగా బౌలింగ్ చేసిన సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా రాణించి ఢిల్లీ క్యాపిటల్స్‌ను కేవలం 133 పరుగులకే కట్టడి చేసింది.
రెండో ఇన్నింగ్స్ మొదలవకముందే వర్షం ప్రారంభమవడంతో ఒక్క బంతి కూడా పడకముందే మ్యాచ్ రద్దయింది.
ఈ పరాభవంతో సన్ రైజర్స్ ఖాతాలో ఒక పాయింట్ చేరినప్పటికీ, ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకుంది. మిగతా మ్యాచులను కేవలం నామమాత్రంగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మ్యాచ్ ను రద్దు చేసిన అంపైర్లు
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) May 5, 2025
Match 55 between @SunRisers and @DelhiCapitals has been called off due to wet outfield.
Both teams share a point each.
Scorecard ▶ https://t.co/1MkIwk4VNE
#TATAIPL | #SRHvDC pic.twitter.com/VnVZWjsjGJ